గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: సోమవారం, 23 ఫిబ్రవరి 2015 (15:48 IST)

నా భర్త సెక్స్ మొదలుపెడితే ఆపడు... నేను ఓడిపోతున్నాను...

నా భర్త నేను ఇద్దరం సెక్సును చాలా ఎంజాయ్ చేస్తాము. ముఖ్యంగా నా భర్త ప్రతిసారి నాతో సెక్స్ విషయంలో పందెం కాస్తుంటారు. గంటలకొద్దీ సెక్స్ చేస్తానంటూ పందెం వేస్తారు. నేను కూడా అలాగే అంటాను. కానీ గంటలోపే ఓడిపోతున్నాను. ఆ తర్వాత కూడా అదే తంతు. ఆయనలా శక్తివంతంగా సెక్సులో పాల్గొనడం ఎలాగో తెలియడంలేదు...

 
సెక్సులో గెలుపు ఓటమి అనేది ఉండదు. పురుషుడు, స్త్రీ సెక్సులో పాల్గొనేటపుడు పురుషుడు వీర్యాన్ని స్ఖలించాక భాగస్వాములిద్దరూ భావప్రాప్తికి లోనవుతారు. అలా తృప్తి చెందాక కొద్దిసేపటి వరకూ సెక్సులో పాల్గొనేందుకు సమయం తీసుకోవడం సహజమే. కాబట్టి ఈ క్రియలో ఓడిపోయారనుకోవడం కేవలం భావన మాత్రమే.