మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: శుక్రవారం, 27 ఫిబ్రవరి 2015 (21:45 IST)

మర్మాంగానికి పూజ చేసి సెక్స్ చేసాడు.... ఇదేమైనా జబ్బా...?

మాకు ఇటీవలే పెళ్లయింది. శోభనం నాడు నా భర్త వింతగా ప్రవర్తించాడు. నన్ను వివస్త్రను చేసి నా మర్మాంగానికి పూజ చేసి ఆ తర్వాత తన పురుషాంగానికి నాతో చేయించి సెక్స్ చేశాడు. నన్ను నేను అద్దం ముందు కూడా పూర్తి నగ్నంగా చూసుకోలేదు. అలాంటిది నాతో అలా చేయిస్తున్నప్పుడు సిగ్గుతో కుంగిపోయాను. ఇది ఎవరికీ చెప్పలేకపోతున్నాను. ఈయనకు ఏమైనా మానసిక జబ్బు ఏమైనా ఉందా...?

 
కొందరు యువకుల్లో సెక్స్ గురించి కొన్ని అపోహలు ఉంటాయి. అందువల్ల కొంతమంది ఇలా విపరీతంగా ప్రవర్తిస్తుంటారు. మొదటిరాత్రి తోనే అలా సరిపెడితే సరే... ఇది పునరావృతం చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా మానసిక వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.