శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: సోమవారం, 30 మార్చి 2015 (17:06 IST)

ఆంటీ స్తంభించిన అంగాన్ని చూసింది... ఆ తర్వాత రోజు నుంచి...

ఆంటీ అంటే నాకంటే పెద్ద వయసు కాదు. నాకంటే రెండేళ్లు చిన్నది. ఆమె వరుసకు నాకు ఆంటీ అవుతుంది. ఇంకా పెళ్లి కాలేదు. ఐతే కాలేజీ రోజుల దగ్గర్నుంచి నన్ను అరేయ్... ఒరేయ్ అని పిలుస్తుండేది. మొన్న ఓ ఈవెంట్ కు మా ఇంట్లో సభ్యులతోపాటు ఆంటీ కూడా వచ్చింది. కార్యక్రమం ముగిశాక అంతా కలిసి ఒకేచోట నిద్రించాం. చోటు చాలక అంతా ఇరుక్కుని పడుకున్నాం. అర్థరాత్రి సమయంలో ఆంటీ వక్షోజాలు నా శరీరానికి తగలడంతో నా అంగం స్తంభించింది. దాంతో కొద్దిసేపు నేను సెక్స్ కోర్కెతో ఉద్రిక్త చెందాను. 
 
కానీ మా ఇద్దరిమధ్య ఎలాంటి భావం లేదని అంగం స్తంభించినా మిన్నకుండిపోయాను. కానీ ఆంటీ మాత్రం స్తంభించిన నా అంగాన్ని చేతితో పట్టుకుని ఏదో చేసేసింది. ఆ స్పర్శ చాలా బాగుంది. దాదాపు గంటసేపు అలా చేసింది. ఇంతలో ఎవరో లేచేసరికి ఆ పని మానేసింది. కానీ తెల్లారిన తర్వాత ఆమె నా పట్ల చూపే ప్రవర్తనలో తేడా కనబడింది. నన్ను చూసి సిగ్గుపడుతోంది. ఇంకా తన శరీరాన్ని నాకు దగ్గరగా చేస్తూ తాకిస్తోంది. అదో రకంగా చూస్తోంది. నాక్కూడా ఆమె వక్షోజాలను తాకాలని, ఇంకా ఏదో చేయాలనిపిస్తోంది. అలా చేస్తే ఏమంటుందోనని భయంగా కూడా ఉంది. కానీ ఆమెతో సెక్స్ చేయాలని ఉవ్విళ్లూరుతున్నాను. నా కోర్కెను ఆమె తిరస్కరిస్తుందా...?

 
సెక్స్ గురించిన ఆలోచనలకు కళ్లెం వేయండి. మీ ఇద్దరికి పెళ్లిళ్లు కాలేదు. పైగా ఇద్దరూ పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనలో కూడా ఉన్నట్లు మీ మాటలను బట్టి తెలుస్తుంది. పెళ్లికి ముందు ఇలా లైంగిక సుఖాన్ని చవిచూడటం వల్ల ఇద్దరి జీవితాల్లో కల్లోలం కలుగుతుంది. ఆ తర్వాత జరిగే పరిణామాలకు ఇద్దరూ తీవ్రమైన వ్యధకు గురవుతారు. కాబట్టి ఏదో అనుకోకుండా జరిగిన సంఘటనను పెద్దది చేసుకుంటూ వెళ్లడం మానేయండి. ఆమెను అలాంటి దృష్టితో చూడకపోతే... ఆమె కూడా మిమ్మల్ని ఆ దృష్టితో చూడటం మానేస్తుంది.