శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: శుక్రవారం, 3 ఏప్రియల్ 2015 (13:56 IST)

ఆమెతో సెక్స్ చేయలేదు... కానీ యోని సైజు పెరిగి, వక్షోజాగ్రాలు నల్లగా మారుతున్నాయి...

నా గర్ల్ ఫ్రెండు నేను సెక్స్ తప్ప అన్నీ ఎంజాయ్ చేస్తున్నాం. ఈమధ్య ఆమె వక్షోజాగ్రాలు నల్లగా మారుతున్నాయి. ఇంకా యోని సైజు కూడా క్రమంగా పెరుగుతున్నట్లు అనిపిస్తోంది. కానీ మేమిద్దరం ఇంతవరకూ సెక్సులో పాల్గొనలేదు. కానీ ఆమె లైంగిక అవయవాలు ఎందుకలా ఆకృతిని మార్చుకుంటున్నాయి...?

 
ఆమె వయసు ఎంతో మీరు తెలియజెప్పలేదు. యుక్త వయసులో యువతుల్లో చాలా మార్పులు సంభవిస్తుంటాయి. మీరు చెప్పిన దాన్నిబట్టి ఆమె ఇంకా ప్యూబర్టీ దశను దాటలేదు. కాబట్టి లైంగిక అవయవాల్లో తేడాలు వస్తూ ఉంటాయి. ప్యూబర్టీ దశ ముగిసేలోపు వక్షోజాగ్రాలు నల్లగా మారుతాయి. అలాగే యోని ఆకృతిలోనూ తేడా కనబడుతుంది. దశ ముగిశాక వేరేవిధమైన మార్పులు సంభవిస్తాయి. 
 
ఇక సెక్స్ సమయంలో అయితే స్త్రీ సున్నితమైన భాగాలు సెక్స్ పరంగా ఉద్రిక్త చెందుతాయి. ఆ సమయంలో శ్వాసను వేగంగా తీసుకోవడం, గుండె కొట్టుకోవడంలో వేగం, రక్తసరఫరా వేగవంతంగా ఉంటుంది. అలాగే క్లైటోరిస్ స్పందించడం వల్ల మార్పు కనబడుతుంది. కొద్దిగా సాగినట్లు కనిపిస్తుంది. ఇంకా వక్షోజాల సైజులు కూడా పెరిగినట్లు కనబడుతాయి. ఇవన్నీ సెక్స్ సమయంలో స్త్రీలో కలిగే మార్పులు. మీరు గమనించినవాటికి వీటికి తేడా ఉంది. కాబట్టి అవి వయసురీత్యా కలుగుతున్న మార్పులు.