బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: గురువారం, 23 ఏప్రియల్ 2015 (17:10 IST)

ఆంటీ నన్ను సెక్స్ టాయ్‌లా యూజ్ చేస్కుంటోంది... వదిలేసి వెళ్లలేను... ఎలా?

నా వయసు 22 ఏళ్లు. తల్లిదండ్రులు లేరు. నామీద దయతో నగరంలో ఉంటున్న మా యజమాని నన్ను ఇక్కడికి తెచ్చారు. వారికి ఇంట్లో పనులు చేసి పెడుతుంటాను. వారి ఇంటి పక్క ఇంట్లో ఓ ఆంటీకి భర్త లేరు. కొన్ని కారణాల వల్ల వారు విడిపోయారట. మా ఓనర్ లేనపుడు ఆమె ఇంటికి వచ్చింది. ఇంట్లో ఏవో వస్తువులు పెట్టాననీ, వాటిని వెతుకుతూ చెప్పింది. ఆ సమయంలో ఆమె అలా వంగేసరికి వక్షోజాల అందాలు కనిపించాయి. అలా చూసేసరికి నాలో తెలియకుండానే సెక్స్ కోర్కెలు కలిగాయి. అంగం స్తంభించింది. ఆమె నావైపు నేరుగా చూసింది. దాంతో నాకు చమట్లు పట్టేశాయి. 

 
కానీ ఆంటీ నన్ను కోప్పడలేదు. ఆ తర్వాత ఒకటిరెండుసార్లు అలా వచ్చింది. ఆమెతో చనువు ఏర్పడింది. ఆ చనువు మా ఇద్దరిమధ్య సెక్సుకు దారితీసింది. ప్రతిరోజూ నాతో ఆమె సెక్సు చేయించుకుంటోంది. ఒక్కరోజు మిస్ అయినా ఒప్పుకోవడంలేదు. నాకేదో భయంగా ఉంది. నన్ను ఆమె సెక్స్ టాయ్ లా ఉపయోగించుకుంటుందా అనే అనుమానం వస్తుంది. ఈ విషయం తెలిస్తే మా యజమాని నన్ను ఇంటి నుంచి గెంటివేస్తాడు.... ఆమెను వదిలించుకోవడమెలాగో అర్థం కావడంలేదు...
 
వివాహేతర సంబంధాలు తొలుత చాలా బాగుంటాయి. కానీ పోనుపోను ఇలాగే అనేక ఆందోళనలు, భయాలకు కారణమవుతాయి. మీ యజమాని వద్ద కొన్నాళ్లు మీ సొంత వూరు వెళ్లాలనుందని చెప్పి దూరంగా కొన్నిరోజులు వెళ్లండి. క్రమంగా ఆ ధ్యాస మీ ఇద్దరిలోనూ దూరమై మామూలు స్థితికి వచ్చే అవకాశముంటుంది. ఒకవేళ మళ్లీ తిరిగి వచ్చినా ఏదైనా ఉద్యోగం చూసుకుని యజమాని ఇంట్లో కాకుండా మరో చోట ఉండండి.