బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: బుధవారం, 24 జూన్ 2015 (20:51 IST)

గట్టిగా స్ట్రోక్స్ ఇస్తాడు... తృప్తితో మూలిగితే ఒప్పుకోడు... ఇతడితో ఎలా...?

మాది చెప్పుకునేందుకే వింతగా ఉంటుంది. ఆయన సెక్స్ చేసినంత సేపు ఎంతో ఉత్సాహంగా ఉంటారు. ఫోర్ ప్లే ముగిశాక పూర్తిస్థాయిలో సెక్స్ ఆరంభిస్తారు. గట్టిగా స్ట్రోక్స్ ఇచ్చినపుడు ఆ తృప్తికి కొద్దిగా అరుస్తుంటాను. ఆయన ఇలా అరిస్తే ఒప్పుకోరు. నిశ్శబ్దంగా ఉండాలంటాడు. సెక్స్ చేసేటపుడు కనీసం బెడ్ ఎలాంటి శబ్దం చేసినా వెంటనే మెత్తబడిపోతోంది. చిన్నగా గొణుక్కుంటూ అదేదో నా తప్పన్నట్లు ప్రవర్తిస్తుంటాడు. ఇతడి ప్రవర్తన ఎలా మార్చడం...?
 
చాలామంది మగవారు ఇలాగే ప్రవర్తిస్తుంటారని ఓ సర్వేలో కూడా తేలింది. ఇలాంటివి చాలానే చేస్తుంటారు. భార్య యాక్టివ్ పార్ట్ తీసుకోకూడదనీ, సెక్స్ చేసినంత సేపూ అతడు మాత్రమే చేయాలనీ... ఇలాంటివి చేస్తుంటారు. కానీ పడక గదిలో భార్య ఫీలింగ్స్ ఏమిటని పట్టించుకోరు. కానీ భార్యతో సంభాషిస్తూ సెక్స్ క్రియలో పాల్గొనే జంటలు అమితానందాన్ని పొందుతాయని తేలింది. కాబట్టి ఆయనకు అది మంచి పద్ధతి కాదని తెలియజేయండి. సెక్సులో తృప్తి తారాస్థాయికి వెళ్లినప్పుడు స్త్రీయే కాదు పురుషునిలో కూడా ఇలాంటి అరుపులు, మూలుగులు సహజమే.