శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: శుక్రవారం, 7 ఆగస్టు 2015 (19:46 IST)

మరొకరితో సెక్స్ చేస్తున్నట్లు ఊహించుకుంటే అలాంటి బిడ్డే పుడతాడా...?

నాకో డౌటు. స్త్రీ సెక్సులో పాల్గొన్నప్పుడు తన భర్తను కాకుండా మరొకరితో సెక్స్ చేస్తున్నట్లు ఊహించుకుంటే ఆ వ్యక్తి రూపురేఖలే ఉన్న బిడ్డ పుడతాడా...?
 
అలాంటి రూపురేఖలు అసలు రావు. బిడ్డల పోలికలు తల్లిదండ్రుల క్రోమోజోములను బట్టి వస్తాయి. సెక్స్ సమయంలో ఆ స్త్రీ ఎవరినయితే ఊహించుకుంటుందో ఆ వ్యక్తి రూపురేఖలు రావడమనేది జరుగదు.