శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Updated : సోమవారం, 17 ఆగస్టు 2015 (13:27 IST)

కావాలంటే ముద్దుపెట్టుకోండి... అంతేకానీ అది వద్దని గోల చేస్తోంది... ఎలా?

నాకు వివాహమై ఎనిమిది నెలలు దాటినా మా శోభనం మాత్రం కాలేదు. శోభనం రోజున నా భార్య నా అంగ పరిమాణం చూసి భయపడిపోయింది. అంత పెద్ద దానితో సెక్స్ చేయబోతే నష్టమేమీ లేదనీ, కావాలంటే ముద్దుపెట్టుకోండి కానీ అలా చేయవద్దని అంటోంది. మూడ్ తెప్పిస్తే ఒప్పుకుంటుందని రకరకాలుగా చేశాను. వక్షోజాల చూషణ, ఇంకా యోని వద్ద స్పర్శించడం వంటివి చేశాను. చాలా ఉద్రేకపడింది కూడా. ఆ వెంటనే యోని ప్రవేశానికి ప్రయత్నిస్తే ఒక్క తోపు తోసేసింది. ఆమెను ఒప్పించడం ఎలా...?
 
ఎంత పెద్ద అంగాన్నైనా యోనిలో ప్రవేశపెట్టవచ్చు. ఆమెకు సెక్స్ పట్ల చాలా భయాలు ఉన్నట్లున్నాయి. వాటిని నివృత్తి చేసేందుకు ప్రయత్నించండి. ఒకవేళ అప్పటికీ వినకపోతే వైద్యుడిని సంప్రదించి సలహాలు తీసుకోండి.