బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: మంగళవారం, 18 ఆగస్టు 2015 (14:45 IST)

ఆమెకు ఎంత చేసినా తృప్తి ఉండటం లేదట... బెస్ట్ సెక్స్ టైమ్ ఏదీ...?

మా పెళ్లయి ఏడాది గడిచింది. అప్పటి నుంచి నాకు తెలిసినన్ని భంగిమల్లో సెక్స్ చేశాను. నా భార్యకు అంతా బాగానే ఉంటుంది కానీ... ఇంకా తృప్తి చెందాల్సినట్లు అనిపిస్తోందని చెప్తోంది. నేను రోజులో దాదాపు అన్ని సమయాల్లోనూ సెక్స్ చేశాను. కానీ ఆమెకు తగినంత తృప్తి కలుగడం లేదట. అందువల్ల సెక్సులో బెస్ట్ టైం ఏంటో కాస్త చెప్పగలరా...?
 
దంపతులు పరస్పరం లైంగికంగా ఉద్రిక్త చెందినప్పుడు ఏ సమయమైనా అది తృప్తినే కలిగిస్తుంది. ఐతే ఇటీవల ఇటలీకి చెందిన కొందరు పరిశోధకులు మీరు లేవనెత్తిన సమస్యపై అధ్యయనం చేశారు. అసలు ఏ సమయంలో జంట సెక్స్ చేసుకుంటే పూర్తిస్థాయి ఆనందాన్ని సొంతం చేసుకుంటారన్న దానిపై అధ్యయనం చేశారు. ఇందులో తేలిందేమిటంటే... వేకువ జామున గం.5.48 నిమిషాలకు స్త్రీ,పురుషుడు మంచి సెక్స్ సామర్థ్యాన్ని కలిగి ఉంటాడని పేర్కొన్నారు. దీనికి కారణం ఆ సమయంలో టెస్టోస్టిరాన్ స్థాయిలు ఎక్కువగా ఉండటం వల్ల సమర్థవంతంగా వారు సెక్స్ చేయగలుగుతారనీ, ఫలితంగా ఇద్దరూ పూర్తిస్థాయి తృప్తి చెందుతారని వారి పరిశోధనల్లో తేలిందట. కాబట్టి వేకువ జామున చేసుకునే సెక్స్ ఇద్దరికీ మంచి తృప్తిని కలిగిస్తుంది.