బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Updated : మంగళవారం, 17 నవంబరు 2015 (18:40 IST)

బాస్ సడెన్‌గా దాన్ని నా ముందు పెట్టాడు.. ఉద్యోగ భయంతో వత్తేశాను... ఇపుడేం చేయాలి...?

నాకు ఏడాది క్రితం పెళ్లయింది. ప్రముఖ కంపెనీలో పనిచేస్తున్నాను. మంచి జీతం ఇస్తున్నారు. ఇటీవల మాకు కొత్త బాస్ వచ్చాడు. వారం రోజులపాటు బాగానే ఉన్నాడు. ఓ రోజు నన్ను పిలిచి ప్రియారిటీ పనులేమిటో లిస్టవుట్ చేశాడు. మరో రోజు పిలిచి మాట్లాడుతూనే ప్యాంటు వద్ద ఆ భాగాన్ని వత్తుతూ మాట్లాడుతున్నాడు. నాకేదో తేడాగా అనిపించి అక్కడి నుంచి బయటకు వచ్చేశాను. మళ్లీ మరో రోజు కూడా ఇలాగే చేశాడు. అప్పుడు నేను పట్టించుకోలేదు. అతడు ఏదేదో చేస్తున్నా నాకప్పగించిన పనిని పూర్తి చేసి వచ్చాను. 
 
ఇటీవల నాతో మాట్లాడుతూనే అకస్మాత్తుగా నా వద్దకు వచ్చి ప్యాంటు కింది దించి పురుషాంగాన్ని నా ముందు వుంచి, దాన్ని తాకుతూ వత్తాలని బతిమాలాడు. ఏం చేయాలో తోచక, కాదంటే ఉద్యోగం నుంచి తీసేస్తారని భయపడి అతడు కోరినట్లే వత్తాను. ఆ తర్వాత శెలవు పెట్టేశాను. శెలవులు అయిపోతున్నాయి. ఇప్పుడు వెళితే మళ్లీ అలా అడుగుతాడేమోనని భయంగా ఉంది. ఈ విషయం నా భర్తతో చెబితే వెంటనే ఉద్యోగం మానేయమంటారు. ఎవరికి చెప్పినా ఇదే సలహా ఇస్తారని అనుకుంటున్నాను. వేరే మార్గం ఏదయినా ఉందా...
 
ఇలాంటి కామాంధులు కొన్నిచోట్లు ఉంటున్నారు. అధికారం చేతిలో ఉండేసరికి ఇలా ప్రవర్తిస్తుంటారు. తమ కింద పనిచేసే మహిళా ఉద్యోగులను ఇలా లైంగికంగా వేధిస్తుంటారు. మీవద్ద మొదటిసారిగా వెకిలివేషం వేసినప్పుడే అతడికి వార్నింగ్ ఇచ్చి ఉంటే మళ్లీ మీ జోలికి వచ్చేవాడు కాదు. మీరు మౌనంగా అన్నీ భరించేసరికి ఆ పని చేశాడు. దీన్ని కూడా భరిస్తే తదుపరి స్టెప్ వేసే అవకాశం లేకపోలేదు. కాబట్టి అతడికి అలాంటి పిచ్చి చేష్టలు చేయవద్దని హెచ్చరించండి. అప్పటికీ వినకపోతే విషయాన్ని అతడి పై అధికారులకు పంపండి. అప్పటికీ పరిష్కారం దొరక్కపోతే వేరే ఉద్యోగం చూసుకోవడం మంచిది.