శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: సోమవారం, 25 జనవరి 2016 (21:50 IST)

నా క్లాస్‌మేట్‌ను అలా చూస్తూ ఉండలేకపోతున్నా... అలా చేస్తే ఊరుకుంటుందా...?

నేను డిగ్రీ సెకండియర్ చదువుతున్నా. నా క్లాసులో ఓ అమ్మాయి పట్ల ఆకర్షితుడినయ్యాను. ముఖ్యంగా ఆమె వైపు కంటే ఆమె ఎద అందాలను చూస్తున్నాను. అలా చూస్తున్నట్లు ఆమె గమనించింది కూడా. కానీ ఏమీ అన్లేదు. నేను మాత్రం ఏమీ తెలియనట్లు ప్రవర్తిస్తున్నాను. ఈమధ్య ఆమెతో కావాలని మాటలు కలిపాను. నవ్వుతూ మాట్లాడింది. కొంచెం దగ్గరగా నడిచాను. ఆమె కాస్త కూడా పక్కకి జరుగకుండా అలానే నడిచింది. 
 
ఆమె పక్కన నడుస్తున్నంతసేపూ ఆమె వక్షోజాలను తాకాలని వెర్రెత్తిపోయాను. కానీ కంట్రోల్ అయ్యాను. ఆమెను ఊహించుకుంటూ ఈమధ్య హస్త ప్రయోగం చేసుకోవడం ఎక్కువైంది. సెక్స్ కోర్కెలు కలుగుతున్నాయి. ఆమెను చూడనిదే ఉండలేకపోతున్నాను. మధ్యమధ్యలో సెలవులు వస్తుంటే వేగలేకపోతున్నాను. నన్ను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. ఆమెను ఏదో ఒకరోజు తాకేయడమే కాకుండా సెక్స్ కావాలని అడుగుతానేమోనని భయంగా ఉంది....
 
ఇంకా డిగ్రీ చదువు కూడా పూర్తి కాలేదు. కెరీర్ పరంగా మీరు సాధించాల్సింది చాలా ఉంది. ఇకపోతే.... యుక్తవయసులో సెక్స్ కోర్కెలు, ఆకర్షణ సహజమే. ఐతే వాటిని కంట్రోల్ చేసుకోక తప్పదు. ఆమె మీ క్లాస్‌మేట్ కనుక మీరు మాట్లాడితే మాట్లాడుతోంది. మీరు దగ్గరగా నడిచినంత మాత్రాన ఆమె మీపట్ల అనుకూలంగా ఉందని అనుకోకండి. తోటి విద్యార్థి కనుక స్నేహపూర్వకంగా ఉంటుండవచ్చు. ఆమె పట్ల మీరు తేడా చేస్తే మీ జీవితమే దెబ్బతింటుంది. మీరు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే అది కాలేజీలో ఫిర్యాదు చేస్తే మీ జీవితం ఇబ్బందుల్లో పడటమే కాకుండా తల్లిదండ్రులకు పరువు పోతుంది. కాబట్టి స్నేహంగా ఉండటంలో తప్పులేదు కానీ దాన్ని దాటి ప్రవర్తించరాదు.