మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: సోమవారం, 8 డిశెంబరు 2014 (14:59 IST)

విపరీతంగా హస్తప్రయోగం చేస్కుంటాడు... స్ఖలించబోతే వీర్యం రావడంలేదు...

మాకు పెళ్లయి ఏడాది దాటింది. ఐతే ఈ ఏడాది కాలంగా నేను దాంపత్య సుఖాన్ని పూర్తిస్థాయిలో అనుభవించలేదు. ఆయనకు హస్త ప్రయోగం అలవాటు కాలేజీ డేస్ నుంచే ఉన్నదట. అందుకని పెళ్లయిన తర్వాత కూడా రోజూ హస్త ప్రయోగం చేసుకుంటూ ఉండేవాడు. దాంతో బెడ్రూంపైకి వచ్చేసరికి చప్పగా పనుకునేవారు. కొన్నాళ్లు ఓపిక పట్టాను, కానీ ఇటీవల నాలో సెక్స్ కోర్కెలు విపరీతం కావడంతో హస్త ప్రయోగం మానుకోవాలని ఒత్తిడి చేశా. 
 
నా  ఒత్తిడితో మానుకున్నారు కానీ సెక్స్ చేసేటపుడు స్ట్రోక్స్ ఇస్తూ క్లైమాక్స్ వచ్చేసరికి వీర్యాన్ని స్ఖలించడంలేదు. నాకు తీవ్ర అసంతృప్తిగా ఉంది. ఎందుకు వీర్యాన్ని స్ఖలించడం లేదని అడిగితే... హస్త ప్రయోగం ఎఫెక్ట్ అయి ఉంటుందంటున్నాడు. ఇక నా దాంపత్య జీవితం ఇంతేనా అని ఆవేదనగా ఉంది....
 
మీ ఆలోచన కరెక్ట్ కాదు. హస్త ప్రయోగం చేసినంత మాత్రాన వీర్యాన్ని స్ఖలించలేకపోవడం అంటూ ఉండదు. అంతా మనసు పైనే ఆధారపడి ఉంటుంది. వీర్యం స్ఖలించకపోవడానికి కారణం అతడి మైండ్ సెట్. అలాగే సెక్స్ పరంగా ఉద్రిక్త చెందకపోవడం కూడా కారణం కావచ్చు. కనుక ముందుగా ఫోర్ ప్లేలో పాల్గొన్న తర్వాత ప్రయత్నించాలి. అలాగే సెక్స్ భంగిమల్లోనూ మార్పు చేసి చూడాలి. కొత్త కొత్త ప్రయోగాలు చేసి చూడాలి. అలా చేసినప్పుడు ఖచ్చితంగా ఫలితం ఉంటుంది.