బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : గురువారం, 3 సెప్టెంబరు 2015 (16:01 IST)

మామ కొడుకే కదా అని చనువిస్తే... అంగప్రవేశం చేయబోయాడు.... కానీ....

మా మావయ్య కొడుకు చాలా అందంగా ఉంటాడు. వారంతా ఫారిన్‌లో ఉంటారు. ఇటీవల సొంతూరుకు వచ్చారు. నన్ను అతనికిచ్చి పెళ్లి చేయాలని  మా ఇంట్లో వారంతా గట్టిగా పట్టుబడుతున్నారు. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టమే. దీంతో మా ఇద్దరి మధ్య మాటల చనువు ఏర్పడింది. ఓ రోజున పొలాలకు వెళ్లాం. ఆ రోజున గట్టిగా హగ్ చేసుకుని ముద్దుపెట్టుకున్నాడు. అతని చర్యలకు నా వైపు నుంచి ఎలాంటి ప్రతిఘటన లేదు. దీంతో ఆ రోజున నా వక్షోజాలను గట్టిగా నొక్కుతూ.. చూషిస్తూ... ఎంజాయ్ చేశాడు. అతని చర్యలకు నేను కూడా ఎంజాయ్ చేశాను. 
 
మరో రోజు రాత్రి దొంగచాటుగా నా పడక గదిలోకి వచ్చి అలానే చేస్తూ.. సెక్స్ కావాలని ప్రాధేయపడ్డాడు. నేను కూడా సమ్మతించాను. ఆ తర్వాత అంగ ప్రవేశం చేయబోతే ఎంతకీ అతడి అంగం యోనిలో ప్రవేశించలేదు. దాంతో వక్షోజాలను గట్టిగా నొక్కుతూ.. చూషించినట్టయితే యోనిలో స్రవాలు ఉత్పత్తి అయి, అంగ ప్రవేశం సుళవుతుందని అతనికి ఎవరో చెప్పారంట. దీంతో అలాగే చేశాడు. అయితే, వక్షోజాలను గట్టిగా నొక్కడంతో విపరీతమైన నొప్పి కలగడంతో గట్టిగా నెట్టేశాను. దీంతో అతను మంచమీద నుంచి కిందపడ్డాడు. ఆ తర్వాత నన్ను కోపంగా చూసి వెళ్లిపోయాడు. మళ్లీ మరుసటి రోజు వచ్చినా అంగ ప్రవేశం చేస్తానని అడగలేదు. కానీ అతడి అంగం చాలా పెద్దదిగా ఉన్నా ఎందుకు ప్రవేశించలేదో నాకు అర్థంకాలేదు. పెళ్లయిన తర్వాత కూడా ఇలాగే అవుతుందా...?
 
పెళ్లికి ముందు ఇలాంటివి మంచిది కాదు. వివాహం అయిన తర్వాత సెక్స్ చేసుకోవచ్చు. అప్పుడు సెక్సుకు ఉపక్రమించే దశలో యోని మార్గంలో వ్యాసలిన్ లేదా జెల్లీ వంటివి రాస్తే బాధ లేకుండా అంగం యోనిలో ప్రవేశిస్తుంది. జెల్లీ రాయడం వల్ల యోని మార్గం మొద్దుబారడమే కాక జారుడుగా మారుతుంది. ఫలితంగా అంగ ప్రవేశం సులభమవుతుంది. అలాగే పురుషుడు కూడా తన అంగంపై జెల్లీ రాసుకుని సెక్సుకు ప్రయత్నిస్తే తేలికగా ప్రవేశిస్తుంది. ఇక స్తనాలను గట్టిగా పిండేయరాదు... సున్నితంగా నిమరాలి. అలా చేస్తే లైంగిక కోర్కెలు కలిగి సెక్సు పరంగా ఉత్తేజం పొందుతారు.