శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: శనివారం, 28 ఫిబ్రవరి 2015 (16:34 IST)

బహిష్టులో ఉండగా సెక్స్ చేశాడు... గర్భం రాదు కదా...?!!

మేమిద్దరం పెళ్లాడేందుకు ఇంకా సమయముంది. ఈమధ్య నాకు కాబోయే భర్త సెక్స్ కోసం వత్తిడి చేశాడు. ఆ సమయంలో నేను బహిష్టులో ఉన్నానని చెబితే... గర్భం వచ్చే ఛాన్స్ లేదు కనుక ఇద్దరం సెక్స్ చేసుకుందాం అని పాల్గొన్నాడు. బహిష్టులో నిజంగా గర్భం రాదా...? 

 
ఇది చాలామందిలో ఉండే అపోహ. బహిష్టు సమయంలో గర్భం రాదని అనుకుంటారు. కానీ అది అపోహగా భావించవచ్చు. సెక్సులో పాల్గొన్నాక పురుషుని వీర్యకణం, స్త్రీ అండం కలిసి కొన్ని రోజులు అలాగే ఉండగలవు. వాటికి పరిస్థితి అనుకూలిస్తే బహిష్టులో కూడా గర్భం దాల్చే అవకాశం లేకపోలేదు.