శృంగారంతో అలసట మటాష్.. చెడు రక్తం తొలగిపోతుందట..

మంగళవారం, 24 జనవరి 2017 (13:12 IST)

lovers romance

శృంగారంతో మేలు ఎక్కువేనని అంటున్నారు సైక్సాలజిస్టులు. శృంగారంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సెక్స్ వల్ల యాంటీబాడీ ఇమ్మునోగ్లోబులిన్ పెరుగుతుంది. అది దేహాన్ని శక్తివంతం చేసి జలుబు, జ్వరం వంటివాటిని దూరం చేస్తుందని వారు చెప్తున్నారు. ఎక్కువ సార్లు సెక్స్ చేసే పురుషులు ఎక్కువ కాలం జీవిస్తారని తాజా అధ్యయనాలు తేల్చాయి. వారానికి రెండు సార్లు సెక్స్ చేసే వ్యక్తి జీవితకాలం పెరుగుతుంది.
 
అలాగే శృంగారం ద్వారా ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు. మూడ్‌ను మెరుగుపరచడమే కాకుండా పడకగదిలో ఎక్కువగా శృంగారాన్ని అనుభవించే వారు ఒత్తిడిని తట్టుకోవడంలో నేర్పరులుగా మారుతారట. శృంగారం తలనొప్పులు వంటి రుగ్మతలను దూరం చేస్తుంది. రతిక్రీడలో భావప్రాప్తి జరిగే సమయంలో ఆక్సీటోసిన్ అనే హార్మోన్ ఐదు రెట్లు పెరుగుతుంది. ఈ ఎండార్ఫిన్ నొప్పులను తగ్గిస్తుంది.
 
శృంగార క్రీడలో హృదయ స్పందనల వేగం పెరుగుతుంది. దేహంలోని అంగాలకు, కణాలకు తాజా రక్తం ప్రసరిస్తుంది. చెడు రక్తం వెళ్లిపోయి అలసటకు గురిచేసే టాక్సిన్స్ తొలగిపోతాయని సెక్సాలజిస్టులు అంటున్నారు. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

బరువును ఇలా సులభంగా తగ్గించుకోవచ్చు...!

ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో అందరికీ ఉన్నా ఆశ తమ బరువు తగ్గించుకోవడం ఎలా అని... అధిక ...

news

సినిమాకెళ్లి పాప్‌కార్న్ తింటున్నారా.. ఏం జరుగుతుందో తెలుసా?

సాధారణంగా సినిమా థియేటర్‌కు వెళ్లాక విశ్రాంతి సమయంలో ప్రతి ఒక్కరూ వేడివేడిగా లభించే ...

news

మగాళ్లను హెల్ప్‌లెస్‌గా, మహిళలను హోప్‌లెస్‌గా మార్చేది ఏది?

మగాళ్లను హెల్ప్‌లెస్‌గా, మహిళలను హోప్‌లెస్‌గా మార్చేది ఏది? అనే ప్రశ్నకు వివిధ దేశాల ...

news

చింతచిగురు... చాలా ఆరోగ్యం... ఉపయోగాలేమిటో తెలుసా?

చింత చిగురును ఆహారంలో తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. చింత చిగురులో డైటరీ ...