శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By IVR
Last Modified: శుక్రవారం, 25 జులై 2014 (15:43 IST)

ఆమె 7 ఏళ్లుగా నా ప్రేయసి... బ్లోజాబ్ చేయమంటే అక్కడ వస్త్రం వేసేసింది...

నేను ఓ అమ్మాయి ఇద్దరం గత ఏడు సంవత్సరాలుగా ప్రేమికులుగా ఉంటున్నాం. త్వరలో పెళ్లి చేసుకునేందుకు ఫిక్సయ్యాం. ఈమధ్య ఏకాంతంగా ఉన్నప్పుడు బ్లోజాబ్ చేయమని ఆమెను అడిగాను. నా పురుషాంగం చూడగానే ఆమె గబుక్కున అక్కడ వస్త్రం వేసేసింది. బయటకు చూపించవద్దని చెప్పేసింది. 
 
కానీ నాకు బ్లోజాబ్ కావాలని కాళ్లావేళ్లా పడి బతిమాలాను. ఆమె విసుక్కుంటూ వెళ్లిపోయింది. మా ఏడేళ్ల ప్రేమకు అర్థం లేకుండా పోయిందేమోనని అనుకుంటున్నా. ఆమె ఎందుకిలా చేసింది. పెళ్లయిన తర్వాత మరీ ఇబ్బందిపడతానేమో...?
 
మీది తొందరపాటే కాదు అర్థం లేని భయం కూడా. ప్రేమికులుగా... అంటే ఏడేళ్లుగా చేయని కార్యక్రమాన్ని ఇప్పుడు మొదలుపెట్టాలనుకుంటున్నారు. అది కూడా అంగచూషణ చేయమని, పెళ్లి కాకుండా. ఈ పరిణామం ఆమెను చాలా ఇబ్బందికి గురిచేసినట్లు తెలుస్తూనే ఉన్నది. మీ తొందరపాటు చర్య వల్లనే ఆమె అలా ప్రవర్తించింది. పెళ్లికి ముందు శారీరక సంబంధం కానీ, ఇలాంటి బ్లోజాబ్, యోని చూషణ వంటి ప్రక్రియలకు త్వరపడితే ఇలాంటి ఫలితమే వస్తుంది. కనుక ఏదైనా పెళ్లి తర్వాతే అని గమనించండి.