శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: సోమవారం, 1 సెప్టెంబరు 2014 (13:45 IST)

50 ఏళ్ల తర్వాత నేను నా ప్రేయసితో సెక్సులో పాల్గొన్నాం... కానీ నిమిషంలోనే...

మాది పవిత్రమైన ప్రేమ. ఆమె నేను కొన్ని కారణాల వల్ల ఎవరికివాళ్లు వేరే పెళ్లిళ్లు చేసుకున్నాం. ఇపుడు ఆమె పిల్లలు, నా పిల్లలతో సహా అంతా విదేశాల్లో సెటిలైపోయారు. ఆమె భర్త ఇటీవలే కాలం చేశారు. ఒంటరితనం భరించలేకపోతున్నానని ఈమధ్య ఫోన్ చేసింది. అందుకే వెళ్లాను. 
 
పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాం. యుక్తవయసులో మా ప్రేమ తాలూకు గుర్తులు మదిలో మెదలగానే ఆమెను గట్టిగా కౌగలించుకున్నాను. అనుకోకుండా ఇద్దరం సెక్సులో కూడా పాల్గొన్నాం. కానీ ఒకే ఒక్క నిమిషంలో వీర్యం స్ఖలనమైపోయింది. ఆమె అసంతృప్తికి గురయింది. ఎక్కువసేపు కావాలంటోంది. ఏంటి మార్గం...?
 
సెక్స్ సమయంలో మనసును పూర్తిగా కంట్రోల్ లో ఉంచోకోవాలి. సెక్స్ పరంగా ఉద్రిక్తత చెందకూడదు. స్ట్రోక్స్ వెంటవెంటనే ఇవ్వకుండా ప్రతి 3-4 స్ట్రోకులకు మధ్య కనీసం 10 సెకన్ల గ్యాప్ ఉండేట్లు చూసుకోండి. ఇలా చేయడం ద్వారా ఎక్కువసేపు సెక్స్ చేసే అవకాశం ఉంటుంది. ఫోర్ ప్లేతోనే ఆమెకు ఎక్కువ తృప్తినిస్తూ, ఆమె సుఖప్రాప్తికి చేరుకుంటుందనగా అంగ ప్రవేశం చేసి స్ట్రోక్స్ ఇస్తూ తృప్తి పరచవచ్చు.