శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: సోమవారం, 1 సెప్టెంబరు 2014 (20:32 IST)

కౌగలించి ఆక్రమించాడు... మెన్సస్ లోనూ వీర్యం స్ఖలించాడు... గర్భం వస్తుందా...?

నా వయసు 19 ఏళ్లు. నేను 20 ఏళ్ల అబ్బాయితో ప్రేమలో పడ్డాను. ఇటీవల అతడు నా వద్దకు సంభాషిస్తూ ప్రేమగా కౌగలించుకున్నాడు. ఆ కౌగిలింత సమయంలో నా వళ్లంతా ప్రేమగా నిమురుతూ ఒక్కసారి సెక్సులో పాల్గొనాలని ఉందన్నాడు. ఎంత వద్దనుకున్నా... ఆ మైకంలో అతడు నన్ను ఆక్రమించాడు. సుమారు అర్థగంటకు పైగానే సెక్స్ చేశాడు. కండోమ్ వాడలేదు. రెండుమూడుసార్లు వీర్యాన్ని స్ఖలించాడు. సెక్స్ పూర్తయ్యాక నాకు గర్భం వస్తుందేమోననే భయం పట్టుకుంది. ఐతే నేను అప్పుడు మెన్సస్ లో ఉన్నా. రెండో రోజు. గర్భం రాదనే ధైర్యం ఉన్నప్పటికీ... ఒకవేళ వస్తుందేమోనని ఆందోళనగా ఉంది. ఆ సమయంలో సెక్స్ చేస్తే గర్భం వస్తుందా...?
 
స్త్రీలో అండం విడుదలయ్యే సమయంలో పురుషుడు సెక్స్ చేస్తే గర్భం వస్తుంది. నెలలో ఒక్కసారి మాత్రమే స్త్రీలో అండం విడుదలవుతుంది. అలా విడుదలైనపుడు అండం వీర్య కణంతో కలిస్తే పిండంగా మారుతుంది. అదే గర్భానికి దారితీస్తుంది. ఐతే మెన్సస్ అయ్యే స్త్రీలలో బహిష్టు స్రావం కనబడిన 10వ రోజు నుంచి 18వ రోజు వరకూ గర్భం వచ్చే రోజులుగా పరిగణిస్తారు. 
 
ఐతే మెన్సస్ అయిన రెండో రోజు పాల్గొన్నా గర్భం రాదని చెప్పలేం. అందరి స్త్రీలలో అండం విడుదలయ్యే రోజులు ఒకేలా ఉండవు. వీర్య కణాలు స్త్రీ జననావయవాల్లో వారం రోజులపాటు బతికే ఉండగలవు. కాబట్టి అండం విడుదలయ్యే  వరకూ స్త్రీ జననావయంలో ఉండి గర్భం వచ్చేందుకు కారణం కావచ్చు. వివాహానికి ముందు ఇలాంటి సెక్స్ రుచులు చవిచూస్తే వచ్చే ఇబ్బందులు పలు రకాలుగా ఉంటాయని తెలుసుకోండి.