బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: బుధవారం, 10 సెప్టెంబరు 2014 (16:26 IST)

సెక్స్ చేస్తుంటే గట్టిగా కొట్టమంటోంది... సుతిమెత్తగా కొడితే అలాక్కాదంటోంది...

కొత్తగా పెళ్లయింది. సెక్స్ సమయంలో నా భార్య విపరీతంగా ప్రవర్తిస్తోంది. అంగప్రవేశం చేశాక గట్టికా వేళ్లతో నా వీపుపై అదుముతూ ఉంటుంది. తన రెండు పిరుదులు, వక్షోజాలపై గట్టిగా నా చేతులతో కొట్టమని అడుగుతుంది. ఆమె అడిగినందుకు నేను కాదనకుండా సుతిమెత్తగా కొట్టాను. అలాక్కాదు... గట్టిగా కొట్టాలని చెప్పి మరీ కొట్టించుకుంటోంది. ఇదేమైనా మానసిక సమస్యా...?
 
సెక్సులో తారాస్థాయికి చేరిన కొందరు మహిళల్లో ఇలాంటి విపరీత ధోరణి కనబడుతుంది. మహిళలే కాదు పురుషుల్లో కూడా ఇలాంటి ప్రవర్తన కొద్దిమందిలో కనబడుతుంది. ఐతే ఆ ప్రవర్తనను మార్చేందుకు ఫోర్ ప్లే చక్కని ఆయుధం. ఆ సమయంలోనే ఆమె అడుగుతున్న భాగలపై కాకుండా శరీరంలోని సెక్సీ భాగాలను మీటుతూ ఉన్నట్లయితే క్రమేణా ఆ కోర్కెకు దూరమయ్యే అవకాశం ఉంది. కాబట్టి దాని గురించి బెంగ అక్కర్లేదు.