శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: సోమవారం, 29 సెప్టెంబరు 2014 (18:46 IST)

సెక్సులో అంగం స్తంభించడంలేదు... యోగా చేస్తే పవర్ పెరుగుతుందంటోంది...నిజమా?

పని ఒత్తిడితో రాత్రిపూట ఇంటికొచ్చేసరికి సెక్సుపైకి మనసు పోవడంలేదు. అన్నం తినేసి పడుకుంటున్నాను. నా భార్య సెక్స్ పరంగా ఎంత రెచ్చగొట్టినా స్పందనలు ఉండటంలేదు. ఆమె చివరికి నా అంగచూషణ చేసినా నాకేమిటో సెక్స్ చేయాలనిపించడంలేదు. ఎందుకిలా అయిపోతున్నానో తెలియడంలేదు. ఇంతకుమునుపు రోజుకు మూడుసార్లు సెక్స్ చేసేవాడిని. ఇపుడు అది ఎటు పోయిందో అర్థం కావడంలేదు. యోగా చేస్తే పవర్ వస్తుందని నా భార్య చెపుతోంది. నిజమేనా...?
 
స్త్రీ పురుషుల్లో సెక్స్ సమస్యలు విభిన్నంగా ఉంటాయి. సెక్స్ పరమైన బలహీనతలు, సెక్స్ సామర్థ్యం, వీర్య కణాల సంఖ్య ఇలా వేర్వేరుగా ఉంటాయి. అంగ స్తంభన విషయానికి వస్తే... కొందరిలో ఈ సమస్య మానసిక ఆరోగ్యానికి ముడివడి ఉంటే, మరికొందరిలో అది సెక్స్ వైఫల్యంగా... అంటే సెక్స్ పరమైన సామర్థ్యం లేకుండా ఉంటుంది. దీనితో యోనిలో అంగాన్ని ప్రవేశపెట్టి సెక్స్ చేయకుండా అయిపోతారు. అంగ ప్రవేశం సమయంలో పురుషాంగం స్తంభించకుండా అయిపోతుంది. 
 
ఇలాంటివారు సెక్సాలజిస్టులను సంప్రదించి తగు పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. ఇక మానసిక ఒత్తిడి... ఇతర కారణాల వల్ల అంగ స్తంభనల్లో సమస్య తలెత్తితో దాన్ని సరిచేసుకునే అవకాశాలున్నాయి. ఇది మానసిక సమస్యలనే కాకుండా శారీరక పరమైన రుగ్మతలను తొలగించగలుతాయి. వాటిలో ముఖ్యమైనది ప్రాణాయమం. 
 
దీనివల్ల శరీరం, మనసు నియంత్రణలో ఉండటమే కాకుండా కావలసినంత సెక్స్ సామర్థ్యం వస్తుంది. ధనురాసన, వజ్రాసన, సర్వాంగాసనం, హలాసనం, సూర్యనమస్కారం వంటి యోగాసనాలతో మంచి ఫలితం ఉంటుంది. ఐతే ఈ ఆసనాలను నిపుణులైన వారి ఆధ్వర్యంలో చేయాల్సి ఉంటుందని గుర్తుపెట్టుకోండి.