శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: సోమవారం, 2 మార్చి 2015 (15:37 IST)

సెక్స్‌లో గట్టిగా స్ట్రోక్స్ ఇస్తే హార్ట్ స్ట్రోక్ వస్తుందా...?!!

నాకు 52 ఏళ్లు. నా భార్యకు 43 ఏళ్లు. మేము పెళ్లయిన దగ్గర్నుంచి సెక్సును బాగా ఎంజాయ్ చేస్తుంటాం. అప్పట్లానే ఇప్పుడు కూడా చేస్తూ ఉంటా. కానీ ఈమధ్య గట్టిగా సెక్సు చేస్తుండగా కొంచెం నీరసమనిపించింది. అది చూసిన నా భార్య ఇక అప్పట్నుంచి సెక్సులో స్ట్రోక్స్ ఇవ్వనివ్వడంలేదు. గట్టిగా స్ట్రోక్స్ ఇస్తే గుండెపోటు వస్తుందని ఆమెకు తన స్నేహితురాలు ఎవరో చెప్పారట. అప్పట్నుంచి ఆమె నాతో సెక్స్ చేయనివ్వడంలేదు. నిజంగా స్ట్రోక్స్ ఇస్తే గుండెపోటు వస్తుందా...? 

 
సెక్సులో వయసు పైబడిన పురుషుడు స్త్రీ యోనిలో పురుషాంగంతో గట్టిగా స్ట్రోక్స్ ఇస్తే గుండెపోటు వస్తుందని కొందరు అపోహ పడుతుంటారు. ఐతే ఇది నిజం కాదు. కానీ పొగత్రాగడం, మధుమేహం వంటి సమస్యలున్నవారిలో కూడా లక్షకు ఒకరికి మాత్రం జరిగే అవకాశం ఉంటుందని వైద్యులు చెపుతుంటారు. ఐతే... సెక్స్ గుండెకు, శరీరానికి మంచి ఆరోగ్యాన్నిస్తుందని నిరూపితమైంది. ఆరోగ్యకరమైన అలవాట్లున్నవారికి ఏ వయసులోనైనా సుఖప్రదాయమే.