వారంలో ఆ రోజంటేనే శృంగార ప్రియులకు ఇష్టమట.. వారానికి 4సార్లు సెక్స్‌లో పాల్గొంటే?

సోమవారం, 19 డిశెంబరు 2016 (15:41 IST)

lovers romance

శృంగార ప్రియులు ఏ రోజుల్లో సెక్స్‌పట్ల ఆసక్తి చూపుతున్నారనే అంశంపై తాజాగా నిర్వహించిన సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో వారంలో మిగిలిన రోజుల కంటే 44 శాతం మంది దంపతులు శని, ఆదివారాల్లో శృంగారానికి ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారట. ఆదివారం 16 శాతం మంది, శుక్రవారం 23 శాతం మంది శృంగారం పట్ల ఆసక్తి చూపుతున్నారని సర్వేలో తేలింది. ముఖ్యంగా శనివారం రాత్రి 7.30కు ఎక్కువ మంది సెక్స్‌లైఫ్‌ ఎంజాయ్‌ చేస్తున్నారట. వారానికి నాలుగుసార్లు సెక్స్‌లో పాల్గొనే దంపతులు తమ నిజమైన వయస్సు కన్నా పదేళ్ళు చిన్నవారిగా కనిపిస్తారట.
 
ఇకపోతే మిగిలిన రోజుల్లో శృంగార ప్రియులు సెక్స్ పట్ల ఆసక్తి చూపట్లేదని.. గురువారం పూట మాత్రం కొంత ఆసక్తి చూపుతున్నారని తేలింది. ఇక సోమవారం 8 శాతం మంది బుధవారం నాడు 7 శాతం మంది సెక్స్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారట. మిగిలిన విషయాల్లోకి వస్తే.. ఉదయం నిద్రలేచే సమయంలో పురుషుల్లో సెక్స్ కోరికలు ఎక్కువగా ఉంటున్నాయని సర్వేలో తేలింది. కొన్నిసార్లు సాయంత్రం 4.30 గంటలకు వారు సెక్స్‌కు సరైన సమయంగా ఎంచుకుంటున్నారని సర్వేలో వెల్లడైంది. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

ఆహారం తీసుకున్న వెంటనే నిద్రిస్తే పొట్ట తప్పదు.. బోల్తా పడుకుని నిద్రిస్తే..?

రాత్రికానీ, మధ్యాహ్నం పూటగానీ ఆహారం తీసుకున్న తిన్న వెంటనే నిద్రిస్తున్నారా? అయితే పొట్ట ...

news

ఫ్రెంచ్ ఫ్రైస్ తింటే.. కాలేయ క్యాన్సర్ తప్పదు.. కాచిన నూనెను మళ్లీ వాడితే?

ఫ్రెంచ్ ఫ్రైస్‌ తింటే కాలేయం క్యాన్సర్ తప్పదంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. ఫ్రైంచ్ ...

news

బరువు తగ్గాలంటే.. సలాడ్స్ తీసుకోండి.. పిజ్జా తినకండి..

బరువు తగ్గాలంటే.. సలాడ్స్ తీసుకోండి.. పిజ్జా తినకండి.. అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు ...

news

దంతపుష్టి కోసం వేరుశెనగ.!

వేరుశెనగపప్పులో పిండి పదార్థాలు పుష్కలంగా ఉంటుంది. కొవ్వు కూడా ఎక్కువగా ఉంటుంది. వేరు ...