బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : శనివారం, 9 ఆగస్టు 2014 (18:50 IST)

నా భార్య సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. రోజుకో భంగిమలో సెక్స్ కావాలంటోంది.. ఎందుకని?

నాది గుంటూరు. ఇటీవలే వివాహమైంది. నా భార్య హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇంజనీర్‌గా పని చేస్తోంది. శోభనం రోజు నుంచి ఇప్పటి వరకు ప్రతి రోజూ సెక్స్ కావాలంటోంది. అదీ కూడా రోజుకో భంగిమలో చేయమని అడుగుతోంది. ఇలా ఎందుకు కోరుతుందే అర్థం కావడం లేదు. పెళ్లికి ముందే ఆమెకు సెక్స్‌లో అనుభవం ఉందా అనే సందేహం కలగడమే కాకుండా, నేను ఆమెను సంతృప్తి పరచలేక పోతున్నానేమోనని అనుమానం కలుగుతోంది. సలహా ఇవ్వండి. 
 
మీరు సంతృప్తి పరచకుంటే ఆమె మిమ్మలను ప్రతిరోజూ ఓ కొత్త భంగిమలో సెక్స్ చేయమని కోరదు. మీరు ఆమెను పూర్తిగా సంతృప్తి పరచడం కోరుతోంది. అయితే, రోజుకో కొత్త భంగిమలో సెక్స్ చేసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. ఇందుకోసం వాత్సాయన కామసూత్రలో అనేక భంగిమలు ఉన్నాయి. ఆ భంగిమల్లో రొజుకొకటి చొప్పున చేస్తూ మీ జీవితాన్ని ఎంజాయ్ చేయండి.