చలికాలంలో శృంగారం.. చలిమంటతో.. కొవ్వుత్తుల వెలుగులో...?

గురువారం, 12 జనవరి 2017 (19:14 IST)

love tips

చలికాలం శృంగారానికి ప్రేరేపిస్తుంది. చలికాలంలో మహిళలు తమ భాగస్వామి నుంచి వెచ్చని కౌగిళ్ల కోసం వేచి చూస్తారట. అందుకే చలికాలంలో పడక గదిలో అవకాశం ఉంటే చలిమంట వేసుకొని, ఇద్దరూ కూడా చలి కాచుకుంటూ ఒకరి ఒడిలో మరొకరు హాయిగా ఒదిగిపోయి రతి క్రీడను ప్రారంభించవచ్చు.

మీ భాగస్వామిని చలి నుంచి వేడి పుట్టించాలంటే ఆయిల్‌ మసాజ్ చేస్తూ దారిలోకి తెచ్చుకోండి. సువాసన భరితమైన ఆయిల్‌ను తీసుకొని, దాన్ని కొద్దిగా వేడి చేసి, భార్యభర్తలు ఇద్దరు ఒకరికి ఒకరు శరీర భాగాలను మర్దన చేయడం ద్వారా శృంగారం రక్తి కడుతుంది. 
 
జాస్మిన్ వంటి వాసన నిచ్చే పువ్వులతో కూడిన కొవ్వుత్తుల వెలుగులో కూడా చలికాలంలో శృంగారంలో పాల్గొనవచ్చు. చలికాలంలో అవుటింగ్‌ తీసుకెళ్లడంతో భాగస్వామితో హనీమూన్ ట్రిప్పులు వేయడం ద్వారా శృంగారం రక్తికడుతుందని నిపుణులు అంటున్నారు. సాధారణంగా శృంగార స్పందనలను చలి తగ్గిస్తుంది. శరీరం చల్లబడటం ద్వారా శరీరలం చల్లబడుతుంది. తద్వారా స్త్రీపురుషుల్లో కామవాంఛ తగ్గిపోతుంది. కానీ శరీరం వేడెక్కితే మాత్రం చలికాలంలో శృంగారంతో సంతృప్తి పొందుతారని సెక్స్ థెరపిస్టులు అంటున్నారు. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

శీతాకాలంలో కాలీఫ్లవర్స్ తీసుకుంటే..? నేతిలో కలిపి ఆహారంగా?

శీతాకాలంలో కాలీఫ్లవర్స్ తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. కాలీఫ్లవర్‌లో రక్తాన్ని ...

news

అల్పాహారంగా నూడుల్స్ వద్దు.. రాత్రి మిగిలిన చికెన్‌ను వేడి చేసి తినొద్దు..

అల్పాహారంలో పోషకాలుండేలా చూసుకోవాలి. పంచదార, వెన్నతో చేసిన ఆహార పదార్థాలను తీసుకోకూడదు. ...

news

జీలకర్ర, అరటిపండును కలిపి తీసుకుంటే..?

జీలకర్ర యాంటీ-సెప్టిక్ కారణాలను కలిగి వుండటం ద్వారా జలుబు, ఫ్లూను కలుగజేసే కారకాలను ...

news

హోటల్ భోజనం వద్దే వద్దు.. కర్రీ పాయింట్‌కు వెళ్ళనేవద్దు.. ఇంటి భోజనమే ముద్దు..

ఉదయం, రాత్రి వరకు ఒకటే ఉరుకులు పరుగులు. ఇక ఏం వండుకుంటాంలే. హోటల్లో తెచ్చుకుని తిని ...