గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : మంగళవారం, 19 ఆగస్టు 2014 (17:59 IST)

అంగం సామర్థ్యం కోసమని నా మరదలితో సెక్స్‌లో పాల్గొన్నా.. గర్భం వస్తుందా?

మాది పల్లెటూరు. నేను డిగ్రీ సంవత్సరం చేస్తున్నా. నా ఇంటర్ చదువుతోంది. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత మాకిద్దరికీ వివాహం చేయాలని మా పెద్దలు భావిస్తున్నారు. దీంతో మేమిద్దరం సన్నిహతంగా మెలుగుతుంటాం. అయితే, నా అంగం సన్నగా, పొడవుగా ఉంటుంది. కోర్కెలు కలిగినపుడు బాగానే అంగస్తంభన కలుగుతోంది. అయితే, నా పురుషాంగాన్ని ఎవరైనా స్నేహితులు చూస్తే మాత్రం మెత్తబడి పోతోంది. దీంతో నా అంగం దృఢత్వ పరీక్ష కోసం నా మరదలితో సెక్స్‌లో పాల్గొన్నా. ఎలాంటి ఇబ్బంది లేకుండా సెక్స్ చేస్తూ యోనిలోనే వీర్యం స్ఖలించాను. ఇపుడు నా మరదలుకు గర్భం వస్తుందా. సలహా ఇవ్వండి? 
 
ఈ వయస్సులో ఇలాంటి ఆలోచనలు రావడం చాలా దురదృష్టకరం. నీ మనస్సు చదువులపై కంటే లైంగిక అంశాలపై మళ్లినట్టుంది. నీ మనస్సులో కలిగే సందేహాలను మరదలుతో తీర్చుకుంటవా? సెక్స్‌పై పరిజ్ఞానం లేక పోవడం వల్లే ఎలాంటి గర్భనిరోధక పద్ధతులు వాడకుండా సెక్స్‌లో పాల్గొన్నావు. ఇపుడు నీ మరదలుకు గర్భం రావొచ్చు.. రాకపోవచ్చు. 
 
ఇకపోతే.. సెక్స్‌లో పాల్గొన్నపుడు స్త్రీని సుఖపెట్టాలంటే అంగం చాలా పెద్దదిగా ఉండాలనే అపోహచాలా మందిలోవుంది. స్త్రీని సంతృప్తి పరచాలంటే అంగ పరిమాణం ముఖ్యం కాదు. యోని మొదట్లో ఉన్న కామనాడుల్లో ఉద్దీపన కలిగించాలి. ఎందుకంటే ఈ కామనాడులు ఒకటిన్నర అంగుళాల లోపే ఉంటాయి కనుగ ఆ మేరకు అంగం ఉంటే సరిపోతుంది.