శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : మంగళవారం, 21 అక్టోబరు 2014 (17:33 IST)

మోటు మనిషి... అంగ ప్రవేశం ఫోర్స్‌గా చేసి నరకం చూపించాడు... ఏం చేయాలి?

నేను హైదరాబాద్‌లో పుట్టిపెరిగాను. అక్కడే నివశిస్తున్నా. మా ఇంట్లో పెద్దలు దగ్గరి బంధువుకు ఇచ్చి వివాహం చేశారు. అతను పక్కా పల్లెటూరు. మోటు మనిషి. పెద్దల మాట కాదనలేక తలవంచుకుని వివాహం చేసుకున్నా. అయితే, 'ఫస్ట్ నైట్ వెరీ స్వీట్ నైట్' అంటారు. కానీ, నా జీవితంలో అది ఓ కాళరాత్రిగా మిగిలిపోయింది. నా మనస్సులో ఉన్న ఆశలన్నీ అడియాశలైపోయాయి. మోటు మనిషి కావడంతో అంగ ప్రవేశం చాలా ఫోర్స్‌గా చేశాడు. దీంతో నాకు నరకం కనిపించింది. కన్నెపొర తొలగిపోయి బ్లీడింగ్ అవుతున్నా ఏమాత్రం పట్టించుకోకుండా బలమైన స్ట్రోక్స్‌లో యోని అంతా వాచి పోయేలా చేశాడు. ఆ తర్వాత నేను నొప్పితో అల్లాడిపోతుంటే.. సారీ.. ఆపుకోలేకపోయాను అంటూ సముదాయించేందుకు ప్రయత్నించాడు. కానీ, నాకు మాత్రం మళ్లీ ఆయనతో శృంగారంలో పాల్గొనాలంటే చాలా భయంగా ఉంది. ఏం చేయాలి. సలహా ఇవ్వండి. ప్లీజ్. 
 
చాలా మంది పల్లెటూరు యువకులకు ప్రణయకళ తెలియదు. ఫలితంగా ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. మీ భర్త మోటు మనిషే అయినప్పటికీ.. ముందుగా మిమ్మలను ఫోర్‌ప్లే ద్వారా రెచ్చగొట్టి, తర్వాత అంగ ప్రవేశం చేసివున్నట్టయితే మీకు అంత బాధ, నొప్పి తెలిసివుండేదికాదు. పైగా సెక్స్‌లోని ఆనందాన్ని రుచి చూసివుండేవారు. 
 
ఇకపోతే మీరు సెక్స్‌లో తొలిసారి పాల్గొనడం వల్ల మర్మావయవాలు భయం వల్ల బిగుతుగా ఉంటాయి. ఫలితంగానే మీ తొలి రాత్రి బాధాకరమైన రాత్రిగా మిగిలిపోయింది. అయితే, మీరు కాపురానికి వెళ్లిన తర్వాత మీ మనస్సులో విషయాన్ని మీ వారికి చెప్పండి. సెక్స్‌ విషయంలో ఏ విధంగా సున్నితంగా వ్యవహరించాలో చెప్పండి. సెక్స్ చేసే ముందు ఫోర్‌ప్లే మాత్రం మరచిపోవద్దు. అలాగే, ఫోర్స్‌గా, బలమైన స్ట్రోక్స్ ఇస్తూ సెక్స్ చేయవద్దని చెప్పండి. ఖచ్చితంగా మీ వారు అర్థం చేసుకుంటారు. ఒక్క రోజు బాధకే సంసారంలో చిక్కులు తెచ్చుకోవద్దు.