గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : గురువారం, 16 ఏప్రియల్ 2015 (14:40 IST)

నా గర్ల్ ఫ్రెండ్‌కు 35 నిమిషాలు సెక్స్ చేయందే భావప్రాప్తి చెందదు.. ఎందుకని?

నాకో గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఇద్దరం కలిసి ముంబైలో ఓ కంపెనీలో పని చేస్తూ.. సహజీవనం చేస్తున్నాం. అయితే, ఆమెను తృప్తి పరచాలంటే కనీసం 30 నుంచి 35 నిమిషాల పాటు సెక్స్ చేయాల్సి వస్తుంది. పైగా.. ఆమెకు ముందస్తు అనుభవం ఉందా అని అడిగితే అలాంటిదేమీ లేదంటోంది. మరి పెళ్లి కానీ యువతులకు భావప్రాప్తి త్వరగానే అవుతుందని విన్నాను. కానీ నా గర్ల్ ఫ్రెండ్‌ పరిస్థితి మరోలా ఉంది. ఎందుకని.? 
 
ఇలాంటి పరిస్థితి ఏ వెయ్యి మందిలో ఒకరిద్దరు యువతుల్లో ఉంటుంది. వాస్తవానికి శృంగారంలో పాల్గొన్న మహిళలకు పురుషుడు శీఘ్రస్ఖలనమయ్యేలోపు కనీసం రెండుమూడుసార్లు భావప్రాప్తి పొందుతారు. ఇది వారికి తెలియకుండానే జరిగిపోతుంది. ఇదే పరిస్థితి ఆమె ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది. 
 
అంతేకాకుండా సుదీర్ఘంగా సెక్స్ చేయడం వల్ల అంగం లేదా యోని కండరాలు తీవ్రమైన ఒత్తిడికి గురై నొప్పిపుట్టడం సహజం. అదేసమయంలో ఎక్కువ సమయం సెక్స్‌లో పాల్గొనడం వల్ల ఎక్కువ కేలరీల శక్తి ఖర్చు అవుతుంది. అందువల్ల సెక్స్‌లో పాల్గొన్న తర్వాత ఆకలి, దాహం కలుగుతుంది. అలాగే, తలనొప్పి, నీరసం వంటి సమస్యలు కూడా తలెత్తుతుంటాయి. మరికొంతమందికి కాళ్లు చేతులు లాగుతుంటాయి. ఇలాంటి సమస్యలు పెళ్లయిన కొత్తలో లేక పోయినప్పటికీ.. క్రమేణా వస్తుంటాయి. దీంతో వారు మరింత బాధపడుతుంటారు.  
 
మనిషి జీవితంలో సెక్స్‌ కూడా ఒక వ్యాయామం వంటిది. చాలా మందికి సెక్స్‌లో పాల్గొన్నాక గ్లాసుడు మంచి నీళ్లు తాగాలనిపిస్తుందని, అలాగే మనం తీసుకున్న ఆహారం కూడా కొన్ని కేలరీలు ఖర్చవుతుందని చెపుతున్నారు. అలాగని సెక్స్‌ పూర్తికాగానే ఏమీ తినకూడదు, తాగకూడదు అని రూలేమీ లేదంటున్నారు. 
 
మీకు ఆకలైతే సెక్స్‌ అయిన తర్వాత హ్యాపీగా ఏం కావాలంటే అది తినొచ్చని చెపుతున్నారు. లేదంటే గ్లాసుడు పాలు తాగొచ్చని చెపుతున్నారు. ఇలా సెక్స్‌లో పాల్గొన్నాక నీరసం, తలనొప్పి చాలా సహజంగా వచ్చేవేనని అంటున్నారు. అలాగని పాల్గొనేవారందరికీ వస్తుందని కాదంటున్నారు. 
 
కొంతమందికి మాత్రమే అలా వస్తుందని చెపుతున్నారు. దీనికి ప్రధాన కారణం భావప్రాప్తి సమయంలో కొందరు స్త్రీలు కండరాలు తీవ్రంగా బిగించడం వల్ల ఈ నొప్పి వస్తుందని సమాధానం ఇస్తున్నారు. సెక్స్‌ సమయంలో మనసును రిలాక్స్‌గా ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి. అవసరమైతే నిపుణులైన సెక్సాలజిస్టును సంప్రదించాలని కోరుతున్నారు.