గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : గురువారం, 16 అక్టోబరు 2014 (16:15 IST)

సెక్స్ చేస్తుంటే నా భార్య గుర్రుపెట్టి నిద్రపోతోంది ఎందుకని?

మాది గుంటూరు. ఆర్నెల్ల క్రితం వివాహమైంది. పెళ్లయిన కొత్తలో పడక గదిలో బాగానే సహకరించిన నా భార్య గత కొన్ని రోజులుగా పట్టీపట్టనట్టుగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా సెక్స్ చేసుకునేందుకు సమ్మతిస్తుంది. కానీ సెక్స్ చేస్తున్న సమయంలో స్ట్రోక్స్ ఇస్తున్నా ఆమె మాత్రం గుర్రుపెట్టి నిద్రపోతోంది. ఎంత చేసినా ఏం మెళకువ లేనిదానిలా నిద్రపోతోంది. ఇలా ఉండటం ఏదైనా జబ్బా సలహా ఇవ్వండి? 
 
సాధారణంగా సెక్స్ పూర్తి కాగానే చాలా మంది దంపతులు హాయిగా నిద్రపోవడం సహజం. ఎందుకంటే సెక్స్‌లో పాల్గొనడం వల్ల బాగా అలసి పోయివుంటారు. పెగా శరీరంలోని ఎండార్ఫిన్ విడుదల కావడం వల్ల రిలాక్స్‌ అవుతారు. స్త్రీ కూడా రత్యానంతరం హాయిగా నిద్రపోతోతుంది. 
 
కానీ, ఇక్కడ మీరు చెప్పినట్టుగా... స్ట్రోక్స్ ఇస్తున్నా నిద్రపోతోదంటే ఖచ్చితంగా ఆమెకు సెక్స్ పట్ల ఇష్టం లేకుండా ఉండివుండాలి. ఆమె మనస్సులో ఏముందో కనుక్కుని ప్రవర్తించండి. లేదా సెక్స్ నిపుణులను సంప్రదించి మీ సమస్యను పరిష్కరించుకోండి.