పెళ్ళి హడావుడి... ఆపై శోభనం.. కొత్త దంపతులకు నిద్రలేదా.. ఐతే నష్టమే..

బుధవారం, 17 ఆగస్టు 2016 (12:22 IST)

marriage

పెళ్ళి హడావుడి... ఆపై శోభనం.. ఇలా పెళ్లయిన కొత్తలో కొత్త జంట నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుంది. అయితే కొత్త జంట హాయిగా నిద్రపోతేనే ఆరోగ్యానికి మేలంటున్నారు ఆరోగ్య నిపుణులు. కొత్తగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన వారికే సుఖనిద్ర చాలా చాలా అవసరమని, కొత్త దంపతులు సమయానికి నిద్రిస్తే పెళ్లి, దాంపత్యం, కుటుంబ వ్యవస్థలో చక్కగా ఇమిడిపోతారని ఫ్లోరిడా వర్శిటీ శాస్త్రవేత్తలు అంటున్నారు. 
 
దీనిపై నిర్వహించిన పరిశోధనలో కంటి నిండా నిద్రపోని వారు తమ భాగస్వామితో ఎదురయ్యే చిన్నపాటి చికాకులను సరిగ్గా అధిమించలేక పోతున్నట్లు గుర్తించారు. అలసిపోయిన శరీరం కుదుటపడేందుకు తగినంత విశ్రాంతి అవసరం. నిద్రతోనే శక్తి భర్తీ అవుతుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. అందుకే పెళ్లైన భార్యాభర్తలకు నిద్ర చాలా అవసరమని పరిశోధకులు చెప్తున్నారు. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే చేపలు తినండి

చేపలు మెదడుకు ఎంతో మేలు చేస్తాయి. మెదడుకు కీలకమైన కొవ్వు ఆమ్లాలను (ఈఎఫ్‌ఏ) మన శరీరం తయారు ...

news

స్త్రీలు ఒంటి మీద ఏమీ లేకుండా స్నానం చేయాలి.. మగవారు ఓ గుడ్డ చుట్టుకుని..?

ప్రతీ మనిషి దైనందిన జీవితంలో స్నానం ఎంతో ముఖ్యం. కాని ఆ స్నానాన్ని చాలామంది ఏదో పనిలా ...

news

'తక్కువ సేపు కూర్చోండి.. ఎక్కువ సేపు కదలండి'.. ఆ ముప్పు నుంచి బయటపడండి

'తక్కువ సేపు కూర్చోండి.. ఎక్కువ సేపు కదలండి'.. అని సౌత్ కాలిఫోర్నియాలోని బిహేవియరల్ ...

news

పుల్లని పదార్థాలను పళ్లతో కొరికి తింటే... ఎనామిల్ ఏమవుతుంది?

పుల్లని పండ్లు, ఆహార పదార్థాలు తిన్నప్పుడు దంతాలు జివ్వున లాగడం, నమలడానికి సహకరించకపోవడం ...