శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : గురువారం, 17 జులై 2014 (16:10 IST)

నా భార్య ఉపరతి చేస్తూ.. అలుపురావడం లేదంటోంది.. కానీ నాకు మాత్రం...!

మాది విజయనగరం. ఆర్నెల్ల క్రితం వివాహమైంది. పడక గదిలో పూర్తి స్వేచ్ఛతో నడుచుకుంటాం. దీంతో నా భార్య.. నాపై ఉంటూ రతి చేస్తోంది. అలా ఉపరతి చేయడం వల్ల తనకెంతో బాగుందని, పురుషుడు పైన ఉన్నపుడు ఎలా స్ట్రోక్స్ ఇస్తారో.. నేనూ అలాగే ఇవ్వగలుగుతున్నట్టు చెపుతోంది. ముఖ్యంగా స్ట్రోక్స్ ఇచ్చే సమయంలో అలుపు రావడం లేదని అంటోంది. పురుషుడు ఒక స్త్రీతో ఎలారతి చేస్తాడో అలా చేస్తూ తను తృప్తి చెందుతున్నానని అంటోంది. కానీ నాకు మాత్రం తృప్తి సంగతి అటుంచి.. స్ట్రోక్స్ ఇస్తుంటే ఒకటి రెండు నిమిషాలకే అలుపు వస్తోంది. దీంతో పూర్తిగా అలసిపోయినట్టుగా ఉంటుంది. స్ట్రోక్స్ ఇవ్వడంలో నాకూ.. నా భార్యకు ఉన్న తేడా ఏంటి. ఇలా ఎందుకు జరుగుతుంది. సలహా ఇవ్వరు.
 
సెక్స్ భంగిమల్లో ఉపరతి ఒకటి. శృంగారంలో పాల్గొనే దంపతులకు ఏ భంగిమలో సెక్స్ బాగుందనిపిస్తే ఆ భంగమలో సెక్స్‌లో పాల్గొనడం చాలా ఉత్తమం. ఉపరతి వల్ల వీర్య వృధా పోతోందని, యోనిలో పడటం లేదనే ఆలోచనలు పక్కనపెట్టండి. ఇక స్ట్రోక్స్ విషయానికి వస్తే.. మీరు తూతూ మంత్రంగా పూర్తి చేయాలన్న ఆత్రుతతో స్ట్రోక్స్ ఇస్తున్నట్టుగా ఉన్నారు. కానీ, మీ భార్య మాత్రం శారీరక సంబంధంలోని సుఖం, మాధుర్యాన్ని ఎంజాయ్ చేస్తూ స్ట్రోక్స్ ఇస్తున్నారు. అందువల్లే ఆమెలో ఎలాంటి అలసట లేదా అలుపు కనిపించడం లేదనే విషయాన్ని గుర్తించి, మీరు కూడా మీ భార్య ఇస్తున్నట్టుగానే స్ట్రోక్స్ ఇచ్చేందుకు ప్రయత్నించండి.