గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : బుధవారం, 24 జూన్ 2015 (13:12 IST)

యోనిలోకి అంగాన్ని ఆమె పెట్టుకుంటేనే తృప్తిగా ఉంటుందటా.. ఎందుకని?

మాది బెంగుళూరు. ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాం. వివాహమై యేడాదిన్నర అయింది. పిల్లలు లేరు. అయితే, నాకో వింత సమస్య ఎదురవుతోంది. నా భార్య అంగాన్ని యోనిలోకి ఆమె పెట్టుకుంటేనే ఆమెకు తృప్తిగా ఉంటుందని చెపుతోంది. అలా ఎందుకు కోరుకుంటుందో అర్థం కావడం లేదు. అంటే నేను యోనిలోకి అంగాన్ని జొప్పించలేక పోతున్నానా అనే సందేహం కలుగుతోంది. సమాధానమివ్వండి. ప్లీజ్. 
 
ఇక్కడ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సాధారణంగా ప్రతి స్త్రీ కూడా పురుషాన్ని చేతి వేళ్ళతో పట్టుకుని యోనిలోకి అనువుగా ఉండేలా జొప్పించుకుంటుంది. ఇక్కడ మీ భార్య చేస్తున్నదీ ఇదే. ఇంకో విషయాన్ని ఇక్కడ గమనించాలి. భార్య సహకారం లేకుంటే ఏ పురుషుడు కూడా యోనిలోకి అంగాన్ని జొప్పించాలంటే కాస్తంత శ్రమించాల్సిందే. ఇలాంటి సందర్భాల్లో పురుషులు ఒత్తిడికి లోనై త్వరగా వీర్యాన్ని స్ఖలిస్తూ, దాంపత్య జీవితంలో అసంతృప్తికి లోనవుతుంటారు. అందువల్ల యోనిలోకి అంగాన్ని ఎవరు పెట్టుకున్నా.. దాంపత్య జీవితంలో భార్యభర్తలు సుఖప్రాప్తి పొందుతున్నారా లేదా అనేది చూడాలన్నారు.