గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : శనివారం, 23 మే 2015 (17:37 IST)

భారతీయ పురుషులంతా 'మిషనరీ సెక్స్ పొజిషన్‌'ను ఎందుకు ఎక్కువ ఇష్టపడతారు?

నా పేరు వినీత్. ఇటీవలే వివాహమైంది. శృంగారం పట్ల అమితాసక్తి ఉంది. కొత్తకొత్త భంగిమల్లో అలసిసొలసిపోయేలా సెక్స్ చేస్తూ ఎంజాయ్ చేయాలన్నది నా ప్రధాన కోర్కె. అయితే, నా భార్య ఒకే భంగిమ సెక్స్‌కు మాత్రమే సమ్మతిస్తోంది. అదే మిషనరీ పొజిషన్ (స్త్రీ కింద.. పైన పురుషుడు ఉండే భంగిమ). నిజానికి భారతీయ పురుషుల్లో అత్యధిక శాతం ఈ భంగిమనే ఎదుకు ఇష్టపడతారు. మిగిలిన భంగిమలకు, దీనికి ఉన్న తేడా ఏంటి?
 
 
ఈ భంగిమను ఇష్టపడేది కేవలం భారతీయులు మాత్రమే కాదు. ఇతర దేశాలకు చెందిన పురుషుల్లో పెక్కు మంది ఈ భంగిమను ఎంచుకుంటారు. దీనికి కారణం ఇతర భంగిమల కంటే.. ఇది సులభంగా ఉండటమే కాకుండా, సెక్స్ భాగస్వామికి పెద్ద అలసట లేకుండా ఉంటుంది. పైగా... పెక్కుమంది పురుషులకు ఈ తరహా భంగిమలో సెక్స్ చేయడం వారి అలవాటుగా మారిపోయివుంటుంది. అంతేకాకుండా, శృంగారంలో పాల్గొనే జంట ఒకరినొకరు చూసుకుంటూ... వారిద్దరూ గట్టిగా కౌగలించుకుని, ముద్దుల వర్షం కురిపించుకుంటూ, వక్షోజాలు చూషిస్తూ సెక్స్‌లో పాల్గొనేందుకు ఎంతో అనువుగా ఉంటుందని సెక్స్ నిపుణులు చెపుతారు. ఈ భంగిమలో సెక్స్‌లో పాల్గొనడం భార్యాభర్తలిద్దరికీ కొన్ని సమయాల్లో కష్టంగా ఉన్నప్పటికీ... బాగా ఎంజాయ్ చేస్తారు. అందుకే ఈ భంగిమంటే కేవలం భారతీయులు మాత్రమే కాదు.. ఇతరులు కూడా ఇష్టపడుతారు.