శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : మంగళవారం, 15 జులై 2014 (20:07 IST)

ఆడవారి చనుమొనల మీద నిమురుతుంటే.. పురుషులకు కలిగే ఆనందమేంటి?

శృంగారంలో పురుషులు ఇష్టపడే స్త్రీ శరీర భాగాల్లో చనుమొనలు కూడా ఒకటి. వాటి మీద వేళ్ళతో నిమురుతున్నపుడు మగవారికి కలిగే ఆనందమేంటి. అదే తరహా ఆనందం మహిళలకు కూడా కలుగుతుందా? లేదా? అనే అంశంపై సెక్స్ నిపుణులను అడిగితే... 
 
సాధారణంగా చనుమొనను తాకినా.. నిమిరినా ఆడవారిలో కోర్కెలు పెరుగుతాయని ప్రతి ఒక్క పురుషుడు భావిస్తుంటాడు. నిజానికి ఇది 50 నుంచి 60 శాతం మాత్రమే. అలాగే మగవారిలో కూడా కలిగే ఆనందం కూడా తక్కువే. చనుమొనల నాడుల ద్వారా మెదడు, మర్మాంగాలకు సంబంధం కలిగివుంటుంది. 
 
అందుకే చనుమొనల మీద స్పర్శ మిగిలిన భాగాలను ఉత్తేజపరుస్తుంది. అయితే, ఇది అందరిలో ఒకేలా ఉండదు. కొందరిలో కొన్ని భాగాల స్పందన అధికంగా ఉంటుంది. మరికొంతమందిలో స్త్రీలలో చనుమొనల స్పందన ఎంత తీవ్రంగా ఉంటుందంటే.. నిమురుతున్నప్పుడే వారు భావప్రాప్తికి లోనవుతుంటారని వారు చెపుతున్నారు.