బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 30 జనవరి 2015 (19:05 IST)

పాలకూర, బ్రీటూట్‌తో హిమోగ్లోబిన్ అప్!

పాలకూర, బీట్రూట్‌తో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుకోండి అంటున్నారు వైద్య నిపుణులు అంటున్నారు. పాలకూర, మెంతి ఆకులు వంటి ఇనుము సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని మంచి ఇనుము సరఫరా అయి, హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. 
 
అలాగే బీట్రూట్ ఐరన్‌కు ఒక గొప్ప మూలం వంటిది. బీట్రూట్‌ను సలాడ్లు, బీట్రూట్ రసం వంటి వివిధ రూపాల్లో తీసుకోవచ్చు. బీట్రూట్ ఒక తీపి వంటకంలాగా కూడా తయారు చేసుకుని తీసుకోవొచ్చు. బీట్రూట్, హిమోగ్లోబిన్ స్థాయి పెంచడానికి తోడ్పడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.