ఆవిరి పట్టడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసా?

బుధవారం, 17 మే 2017 (13:09 IST)

steaming

చాలా మందికి జలుబు లేదా గుండె జలుబు చేసినా, తలపట్టేసినట్టు అనిపించినా ముఖానికి ఆవిరి (స్టీమింగ్) పడుతుంటారు. నిజానికి ఆవిరి పట్టడం వల్ల జలుబు, తలనొప్పులు తగ్గుతాయనే భావన ప్రతి ఒక్కరిలోనూ నెలకొంది. వాస్తవానికి ఆవిరిపట్టడం ద్వారా ముఖ సౌందర్యం కూడా పెరుగుతుందట. 
 
అయితే, ముఖ సౌందర్యానికి మార్కెట్లో ఎన్నో రకాల క్రీములు, ఇతర లోషన్లు లభ్యమవుతున్పప్పటికీ వాటిలో ఉండే రసాయనాలు అప్పుడు చర్మంపై దుష్ప్రభావం చూపుతుంటాయి. ఫలితంగా ముఖారవిందం అందవిహీనంగా మారిపోతుంది. ఒక్కోసారి ముఖంపై మచ్చలు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. కంటికింద నల్లటి ఛాయలు కూడా కనిపిస్తాయి.
 
ఇలాంటి సమస్యలకు దూరంగా ఉండాలంటే.. ప్రతి రోజూ వేడినీటితో ముఖానికి ఆవిరి పట్టడం వల్ల సౌందర్యం బాగా మెరుగుపడుతుంది. ఈ స్టీమింగ్ అనేది సహజసిద్ధమైన చిట్కా. స్టీమింగ్ చేయడం వల్ల ముఖం ప్రెష్‌గా మారుతుంది. చర్మంలో ఉండే రంధ్రాలు తెరుచుకుని లోపల ఉండే మలినపదార్థాలను బయటకు తీసేసి, చర్మాన్ని శుభ్రపరుస్తుంది. ఫేషియల్ స్టీమింగ్ అటు అటు అందంతోపాటు.. ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

తెల్లసొనతో ముఖ సౌందర్యం.. ప్యాక్‌లా వేసుకుంటే మాట్లాడకూడదు..

తెల్లసొనతో ముఖ సౌందర్యాన్ని పెంపొందించుకోవచ్చు. ఎగ్‌వైట్ కోసం ఉపయోగించిన ఫేస్ ప్యాక్స్ ...

news

మునగాకు రసాన్ని రోజూ గ్లాసుడు తీసుకుంటే?

మునగాకులో పాల నుంచి క్యాల్షియం కంటే 18 రెట్లు అధికంగా వుంటుంది. పెరుగు నుంచి పొందే ...

news

బాన పొట్ట తగ్గాలా... అయితే ఇవి ఆరగించండి...

చాలా మంది బాన పొట్టతో బాధపడుతున్నారు. దీనికి కారణం... వ్యాయామం చేయకపోవడం, జీవనశైలిలో ...

news

బాదం నానబెట్టి ఆరగిస్తే కలిగే ఫలితాలేంటి?

బాదం తింటే మంచిదనీ వీటిల్లో విటమిన్‌-ఇ, పీచు, ఒమేగా-3- ఫ్యాటీ ఆమ్లాలు, ప్రొటీన్లూ ...