ఒక్క నిమ్మకాయ మీ అనారోగ్యాన్ని పటాపంచలు చేస్తోంది...

సోమవారం, 26 జూన్ 2017 (12:25 IST)

ఉదయాన్నే ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో నిమ్మకాయను పిండి తాగితే ఎన్నో లాభాలుంటాయంటున్నారు వైద్యులు. నిమ్మకాయ రసం కారణంగా శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి. నిమ్మరసాన్ని ప్రతిరోజు తాగితే ఎలాంటి రోగాలు దరిచేరకుండా మందులు వాడాల్సిన అవసరం రాదని చెబుతున్నారు వైద్యులు. రోగ నిరోధక శక్తి, ఇన్ఫెక్షన్లకు నిమ్మరంలో యాంటీ ఆక్సిడెంట్లు, 'సి' విటమిన్ పుష్కలంగా ఉంటాయి. ఇది శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి. 
 
సహజసిద్ధమైన యాంటి బయాటిక్, యాంటి వైరల్ గుణాలు ఉండటం వల్ల పలు రకాల ఇన్ఫెక్షన్లు ఇట్టే నయమైపోతాయి. శరీరంలో పొటాషియం లెవల్స్ కూడా పెరుగుతాయట. కిడ్నీలో ఒకవేళ రాళ్ళుంటే నిమ్మకాయ రసం కారణంగా నెమ్మదిగా అవి కరిగిపోతాయి. కడుపునొప్పి ఉంటే నిమ్మకాయ రసం ఎంతో మంచి ఔషధమట. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

కూల్‌డ్రింక్స్ కావు.. కిల్ డ్రింక్స్ : బాదంపాలు కూడా కల్తీనే...

మార్కెట్‌లో లభించే కూల్‌డ్రింక్స్‌పై ఆసక్తికర విషయం ఒకటి వెలుగు చూసింది. ప్రస్తుతం ...

news

అల్పాహారాన్ని ఉదయం కాకుండా మధ్యాహ్నం తీసుకుంటున్నారా.. గుండెకు పోటే మరి..

ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లో భాగంగా తీసుకోవాల్సిన దోశ, ఇడ్లీ, పూరీ ఇలాంటి ఐటమ్స్ ను లంచ్, ...

news

మగ వైద్యలు.. లేడీ డాక్టర్లు ఎంత ఎంఎల్ మద్యం తీసుకోవాలి?

మగ డాక్టర్లు, ఆడ వైద్యులు ఎంత మోతాదులో మద్యం సేవించాలో ఇండియ‌న్ మెడిక‌ల్ అసోసియేష‌న్ ...

news

రతికి ఏ సమయం అనుకూలం? ఆయుర్వేదం ఏమంటోంది?

సాధారణంగా స్త్రీపురుషులు రతిలో పాల్గొనేందుకు నిర్దిష్ట సమయాలంటూ ఉంటాయి. ఎక్కువ మంది ...