Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

హాయిగా నిద్రపట్టాలంటే? ఇలా చేయండి..

మంగళవారం, 4 జులై 2017 (17:34 IST)

Widgets Magazine

టెక్నాలజీ పుణ్యమా అంటూ ప్రస్తుతం చాలామందిని నిద్రలేమి సమస్య వేధిస్తోంది. స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్ల ముందు గంటల పాటు కూర్చునే వారికి హాయిగా నిద్రపట్టట్లేదు. శారీరక శ్రమ లేకపోవడానికి తోడు మెదడు ఎక్కువగా పనిచేయడం కారణంగా నిద్ర చాలామందికి కరువవుతోంది. కానీ నిద్ర ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. నిద్ర కరువైతే అనారోగ్య సమస్యలతో పాటు ఒబిసిటీ సమస్య ఏర్పడుతోంది.
 
మనిషికి రోజుకు ఆరు నుంచి 8 గంటల పాటు తప్పకుండా నిద్ర అవసరం. అయితే ఈ ఆధునిక యుగంలో ఆరు నుంచి 8 గంటలు కాస్త 4 లేదా 5 గంటలకే పరిమితమైంది. రాత్రిపూట నిద్ర కరువైతే శరీరంలో పొటాషియం శాతం తగ్గిపోతుంది. దీంతో చురుకుదనం కోల్పోతారు. అనారోగ్య సమస్యలు వెతుక్కుంటూ వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
అయితే ఈ పానకం ద్వారా నిద్రలేమి సమస్యను దూరం చేసుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. గ్లాసుడు గోరువెచ్చని పాలలో తేనెను కలిపి.. రాత్రి నిద్రించేందుకు ముందుకు తీసుకుంటే.. హాయిగా నిద్రపోవచ్చు. ఈ పాలలో నాలుగు చుక్కల వెనిలా ఎసెన్స్ కూడా చేర్చుకోవచ్చునని న్యూట్రీషన్లు చెప్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

పొట్ట నిండా భోజనం చేసి భుక్తాయాసంతో అలా కూర్చుంటే?

నేటి బిజీ జీవితంలో చాలామంది రాత్రిపూట కడుపు నిండా భోజనం చేసేసి గుర్రుపెట్టి ...

news

గో మూత్రంలో ఏముంది?

హిందువులు ఆవును దైవంగా భావించి పూజిస్తారని తెలిసిందే. ఆవులో సకల దేవతలు ఉంటారనేది వారి ...

news

వెల్లుల్లి రెబ్బలను ఉడికించిన పాలను తీసుకుంటే?

వెల్లుల్లి రెబ్బలను పాలలో వేసి ఉడికించి తీసుకోవడం ద్వారా జలుబు, జ్వరం నుంచి తక్షణమే ...

news

రెండు యాలకులను బుక్కన వేసుకుని నమిలితే...

సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లోని వంటింట్లో యాలకులు ఉంటాయి. వీటిని మసాలా కూరల్లో, స్వీటు ...

Widgets Magazine