శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 24 మార్చి 2015 (19:33 IST)

శరీరం, మెదడును రీఛార్జ్ చేసుకోవాలంటే ఈ టిప్స్ పాటించండి!

శరీరం, మెదడును రీఛార్జ్ చేసుకోవాలంటే ఈ టిప్స్ పాటించండి అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు.
* రోజుకు పావు గంట హాయిగా పార్కులో వాకింగ్ చేయండి  
*  ప్రకృతి అందాలను చూస్తూ కాసేపు కాలక్షేపం చేయండి
* ఎక్కువసేపు స్నానం చేయండి
* సువాసనతో కూడిన కొవ్వొత్తిని వెలిగించండి.
* వెచ్చటి ఒక కప్పు కాఫీ గానీ టీ గానీ తాగండి. 
* పెంపుడు జంతువులతో కాసేపు కాలక్షేపం చేయండి
 
*  ఉద్యానవనంలో పనిచేయండి
* ఏదైనా ఒక సందేశాన్నందుకోండి
*  గుడ్ ఫ్రెండ్‌తో కాసేపు మాట్లాడండి. 
* చక్కని వ్యాయామం చేయండి.
* పుస్తకాలు చదవండి 
* సంగీతాన్ని ఆలకించండి
* జోక్స్ వినండి. 
 
* ఇతరులతో కలిసి ఉండండి. ఒంటరి తనాన్ని పారద్రోలండి
* ఏదో ఒకటి చేయండి, ప్రతిరోజూ ఆనందంగా గడపండి. ఈ టిప్స్ పాటిస్తే తప్పకుండా మనస్సుకు ప్రశాంతత, ఆరోగ్యానికి ఆహ్లాదం చేకూరుతుంది.