Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పొట్ట తగ్గాలంటే.. కోడిగుడ్డులోని తెల్లసొన తీసుకోండి..

ఆదివారం, 13 ఆగస్టు 2017 (16:54 IST)

Widgets Magazine

పొట్టతగ్గాలంటే.. తక్కువ తినడం కాదు.. ఆహారంలో పోషక పదార్థాలు చేర్చుకోవాలి. కీరదోసను అధికంగా తీసుకోవాలి. ఇందులో కెలొరీలు చాలా తక్కువ. పైగా తొంబైశాతం వరకూ నీరే ఉంటుంది. ఆకలీ వేయదు. అందుకే.. భోజనానికి ముందు ఒక కీరా తీసుకోగలిగితే అన్నం తక్కువ తినే ఆస్కారం ఉంటుంది. అలాగే బాదం పప్పులను తీసుకోవడం మరిచిపోకూడదు. 
 
బాదం పప్పులు మోనోశాచురేటెడ్‌ ఫ్యాట్లు శరీరంలో కొవ్వును కరిగించే శక్తిని పెంచుతాయి. శరీరంలో నీరు కూడా పేరుకోకుండా ఉంటుంది. ఆ పోషకాలు అందాలంటే బాదంతోపాటు ఇతర నట్స్‌ తినాలి. ఆకలిగా అనిపించినప్పుడు సమోసాలు, బజ్జీలు తినే బదులు.. పండ్లు ఎంచుకోవడం మంచిది. వీటి వల్ల చక్కెర్లు, కొవ్వు బాధ ఉండదు. పోషకాలు ఎక్కువగా అందుతాయి. బరువు తగ్గుతారు.
 
అలాగే సెనగలూ, బఠాణీలూ, పెసల మొలకల్లాంటివి పావు కప్పు తిన్నా.. పొట్టనిండినట్లు అనిపిస్తుంది. ఎక్కువసేపు ఆకలి కూడా వేయదు. ఇదే బరువు తగ్గడానికి దారితీస్తుంది. పొట్టచుట్టూ కొవ్వు కరగాలంటే కోడిగుడ్డులోని తెల్లసొన తీసుకోవాలి. ఇందులో డీ విటమిన్లు, బీ12, ఒమెగా- 3 ఫ్యాటీ ఆమ్లాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి బరువును తగ్గిస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

ఆ పాలు అస్సలు తాగొద్దండీ..

పచ్చి పాలు అస్సలు తాగకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ అలాంటి అలవాటు ఉంటే వెంటనే ...

news

సోంపు వాడితే ఆ విషయంలో వందమార్కులు..!

ప్రకృతి సహజసిద్థంగా పండే వాటిలో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతుంటారు. ...

news

సోయా పాలు తాగండి.. ఒత్తిడిని దూరం చేసుకోండి

ఆధునికత పెరుగుతున్న కొద్దీ యంత్రాలతో సహవాసం చేసే వారి సంఖ్య పెరిగిపోతోంది. దీంతో మానవీయ ...

news

మూత్రంతో పాటుగా వీర్యం బయటకు పోతుంటే... ఈ పండుతో కట్...

అరటి పలు రకాలుగా వుంటుంది. మనకు తెలసినవి కూర అరటి, చక్కెరకేళి, అమృతపాణి మాముల అరటి, ...

Widgets Magazine