Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచే బీన్స్..

శుక్రవారం, 7 అక్టోబరు 2016 (11:56 IST)

Widgets Magazine

చాలా మంది అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతుంటారు. దీంతో గుండె జబ్బుల బారిన పడుతున్నారు. అయితే, కొలెస్ట్రాల్‌ను ఎల్లవేళలా నియంత్రణలో ఉంచాలంటే... బీన్స్ ఉడికించి తిన్నాసరే.. వేయించి తిన్నా ఆరోగ్యానికి ఎంతో మేలని అంటున్నారు. 
 
నిజానికి బీన్స్‌ను ప్రతి రోజూ కాకపోయినా.. వారానికోసారైనా ఆరగించాలని సలహా ఇస్తున్నారు. దీనివల్ల గుండె జబ్బుల ప్రమాదం బాగా తగ్గుతుంది. దీనికి కారణం చిక్కుడు, ఇతర బీన్స్‌లో సులభంగా జీర్ణమయ్యే పీచు పదార్థం అధికంగా ఉండటమేనని చెపుతున్నారు. దీనికి కొలెస్ట్రాల్‌ను తగ్గించే గుణం ఉంటుంది. ఈ బీన్స్‌లో బి విటమిన్, ఫోలేట్ అధికంగా ఉంటుంది. 
 
అంతేకాకుండా, ఈ రెండింటిలోనూ గుండె ఆరోగ్యం పెంపొందించే ఎమైనో ఆమ్లం ఉంది. గుండె ఆరోగ్యంతో పని చేయడానికి అవసరమైన పొటాషియమ్ బీన్స్‌లో సమృద్ధిగా లభిస్తుంది. అందువల్ల గుండె ఆరోగ్యం కోరుకునేవారంతా బీన్స్‌ని తప్పనిసరిగా ఆహారంలో భాగం చేసుకోవాలి. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

అధిక రక్తపోటుతో బాధపడుతున్నారా.. అయితే, బీట్ రూట్ రసాన్ని తాగండి..

మారుతున్న టెక్నాలజీతో పాటు వ్యక్తిగత ఆహారపు అలవాట్లు కూడా మారిపోతున్నాయి. దీంతో అనేక మంది ...

news

మహిళ నడుం చుట్టు కొలత 34.6 అంగుళాలు దాటితే...

సాధారణంగా మధుమేహ వ్యాధి బారిన ప్రతి ఒక్కరూ పడుతున్నారు. దీంతో భారత్‌తో పాటు.. ప్రపంచ ...

news

ఆ నీళ్లే కదా... తాగితే ఎంత... తాగకపోతే ఏంటి?

ఆ నీళ్లే కాదా... తాగితే ఎంత... తాగకపోతే ఏంటి అని చాలామంది అనుకుంటారు. శరీరంలో ఎక్కువశాతం ...

news

ఆపిల్ పండు కంటే అరటిపండు ఎంతో బెటరంట..

ఆపిల్ పండు కంటే అరటిపండు అనేక రెట్లు శ్రేష్టమైనదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ...

Widgets Magazine