నానబెట్టిన బ్రెడ్ ముక్కలను పూరీ పిండితో కలిపితే..?

మంగళవారం, 30 జనవరి 2018 (12:40 IST)

poori masala

ఆకుకూరలు వండేటప్పుడు ఒక స్పూన్ పంచదార కలిపిన నీటిలో నానబెట్టి తర్వాత వండితే రుచి అదిరిపోతుంది. పూరీలకు పిండి సిద్ధం చేసేటప్పుడు నీటిలో నానబెట్టిన బ్రెడ్ ముక్కలను పిండేసి.. వాటిని పూరీ పిండితో కలిపి పూరీలు చేస్తే.. కరకరలాడుతాయి. రుచి బాగుంటుంది. కూరగాయలు, పండ్లను కాసింత వెనిగర్ కలిపి చల్లటి నీటిలో కొన్ని నిమిషాల పాటు వుంచితే క్రిములు నశించివేస్తాయి. 
 
పచ్చని కొత్తిమీర, కరివేపాకును వంటల్లో వాడటం ద్వారా లేదా పచ్చిగా ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఉదయం పూట ఆపిల్ జ్యూస్ తీసుకునే వారిలో ఉదర సంబంధిత వ్యాధులు దూరమవుతాయి. రక్త ప్రసరణ మెరుగవుతుంది. 
 
అలాగం రోజూ అవిసాకు తీసుకుంటే పేగుసంబంధిత రోగాలను దూరం చేసుకోవచ్చు. టీ, కాఫీలకు బదులు రోజూ శొంఠి కాఫీ తాగితే సోమరితనం తొలగిపోతుంది. కొత్త ఉత్సాహం ఏర్పడుతుంది. కందగడ్డను తీసుకునే వారిలో పైల్స్ సమస్య తొలగిపోతుంది.దీనిపై మరింత చదవండి :  
Health Puri Cookery Tips Coriander Leaves Apple Juice

Loading comments ...

ఆరోగ్యం

news

పొట్ట తగ్గాలంటే.. వారానికి ఓసారి బ్రోకోలీని ఆహారంలో చేర్చుకోవాల్సిందే

పొట్ట తగ్గించుకోవాలంటే... ముఖ్యంగా జంక్ ఫుడ్స్‌ను దూరంగా వుంచాలి. రోజూ వ్యాయామం చేయాలి. ...

news

వీటితో మీ ఊపిరితిత్తులు సేఫ్‌....

ధూమపానం చేసేవారు ప్రతిరోజు మూడు టమోటాలు, మూడు యాపిల్స్ తింటే ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ...

news

ఆ ఒక్క పండుతో ఆ వ్యాధికి శాశ్వత పరిష్కారం...

మన దేశంలో జనాభాలో సగానికి పైగా డయాబెటిస్‌తో బాధపడుతున్నారంటే అతిశయోక్తి కాదు. జీవన శైలిలో ...

news

గర్భవతులు మాత్రమే కుంకుమ పువ్వు వాడాలా?

గర్భవతులు మాత్రమే కుంకుమ పువ్వు పాలల్లో వేసుకుని తాగాలి అనుకుంటారు.. చాలామంది. కానీ ...

Widgets Magazine