Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కొబ్బరి నీటిలో నిమ్మరసం కలిపి తీసుకుంటే..

శనివారం, 20 మే 2017 (14:00 IST)

Widgets Magazine
coconut water with lemon juice

కొబ్బరి నీరు సహజ సిద్ధంగా లభించే ఖనిజ లవణాలు కలిగిన పానీయం. ఏ ఋతువులో అయిన తాగదగినవి నీరు... కొబ్బరి నీరు. లేత కొబ్బరి నీటిలో కార్బోహైడ్రేట్స్ తక్కువ గాను, కొవ్వులు అస్సలుండవు, చెక్కెర శాతం పరమితంగా ఉంటుంది. కొబ్బరి బొండాం నీటిలో పొటాసియం ఎక్కువగా ఉంటుంది. కొబ్బరి నీరు సహజ సిద్ధంగా లభించే ఖనిజ లవణాలు కలిగిన నీరు. 
 
పైగా, ముఖ్యంగా జీర్ణక్రియకు ఎంతగానో దోహదపడుతుంది. అంతేకాదు రుచికరమైన పానీయం కూడా. ఇది చిన్న పిల్లలకు మాత్రమే కాకుండా పెద్దలకు, రోగులకు ఇలా ప్రతి ఒక్కరికీ ఎంతో సురక్షితమైన పానీయం. అలాంటి కొబ్బరి నీళ్ళలో కాసింత నిమ్మరసం కలుపుకుని తాగితే ఎలాంటి ఫలితం కలుగుతుందో ఓ సారి పరిశీలిద్ధాం. 
 
కొబ్బరి నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగడం వల్ల అజీర్తిని, అస్తమా, కడుపులో పుండు, నల్లటి మచ్చలు, మొటిమల వంటివి మాయమవుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే, వాంతులతో బాధపడుతున్న వారికి కాసింత నిమ్మరసం కలిపిన కొబ్బరి నీళ్లు ఇస్తే వాంతులు తగ్గిపోతాయి. 
 
కొబ్బరి నీటితో పాటు తేనె కలిపి తీసుకున్నట్టయితే సమర్థవంతమైన టానిక్‌గా పని చేస్తుంది. వేసవి కాలంలో డీహైడ్రేషన్‌కు గురయ్యేవారు ఎక్కువగా కొబ్బరి నీటితో పాటు నిమ్మరసం తీసుకుంటే తక్షణం కోలుకుంటారు. అతేకాకుండా, కడుపులో ప్రేగు నుంచి హానికరమైన బాక్టీరియాలను తొలగిస్తుంది. కొబ్బరి నీటిలో పొటాషియం, క్లోరిన్ తగినంత మోతాదులో ఉంటాయి.


Widgets Magazine

Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

రాగి జావ ఎందుకు తీసుకోవాలి.. 5 కారణాలు... ఇలా తయారు చేస్కోండి...

రాగి జావ అనగానే కొందరు తేలిగ్గా తీసిపారేస్తారు. కానీ రాగుల్లో ఎన్నో పోషక ...

news

కాకరకాయ రసంలో కొంచెం నిమ్మరసం కలుపుకుని తాగితే?

కాకరకాయ జ్యూస్‌లో కొంచెం నిమ్మరసం కలుపుకుని ప్రతిరోజూ ఉదయం పరగడుపున తాగితే అనారోగ్య ...

news

వంటకు ఈ నూనెలు మంచివే... పామ్ ఆయిల్‌ వినియోగం మోతాదుకు మించితే?

వంటకు ఉపయోగించే నూనెల ద్వారానే ఆరోగ్యంగా ఉండగలుగుతామని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇందులో ...

news

చల్లని నీరు తాగితే లివర్ చెడిపోతుందట.. నిజమేనా?

వేసవికాలంలో చాలామంది చల్లటి నీటిని సేవిస్తుంటారు. చల్లటి నీరు లేనిదే కొద్ది సేపు కూడా ...

Widgets Magazine