బరువు తగ్గేందుకు కొన్ని చిట్కాలు

శనివారం, 9 జనవరి 2016 (08:31 IST)

ఆహారాన్ని నమిలి తింటే ఆరోగ్యానికి మంచిదని పెద్దలు చెబుతూ ఉంటారు. రోజూ తీసుకునే ఆహారాన్ని నమిలి తినడం ద్వారా కెలోరీల శాతం తగ్గుతుందని, దీంతో బరువు తగ్గడం జరుగుతుందని చైనాకు చెందిన హర్బిన్ మెడికల్ యూనివర్శిటీ నిర్వహించిన అధ్యయనంలో తేలింది.
 
ఆహారాన్ని మెల్లగా నమిలి తినడం ద్వారా జీర్ణాశయంలోకి వెళ్లడంతో బరువు పెరగడాన్ని నియంత్రించడానికి వీలవుతుంది.
 
ఆహారాన్ని బాగా నమిలి తినడం మంచిది. ఇలా నమలడం వల్ల నోటిలోని లాలాజల గ్రంథులు అధికంగా లాలాజలాన్ని స్రవిస్తాయి. ఈ లాలాజలానికి శరీరంలోని ఆమ్లాన్ని తగ్గించే గుణం ఉంటుంది. అందుకే హడావుడిగా కాకుండా ఆహారాన్ని బాగా నమిలి తినడం ఎంతో మంచిది.
 
బాగా నమిలి తినాల్సిన ఆహారాన్ని తీసుకునే వారిలో కూడా చర్మం త్వరగా ముడతలు పడవు. ఎక్కువ సేపు నమలడం ద్వారా ముఖంలోని కండరాలు శ్రమిస్తాయి. చర్మపు మెటబాలిజమ్‌ మెరుగవుతుంది. కాబట్టి ముడతలు పడవు.
 దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

పైత్యాన్నితగ్గించే మెంతికూర

మనం ఆహారంలో ఉపయోగించే మసాలా దినుసుల్లో మెంతులు ఒకటి. ప్రతి ఇంట్లో పోపు సామాను పెట్టెలో ...

news

ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే "విట‌మిన్ సి"

'విట‌మిన్ సి' ఆహార‌మంటే అధిక శాతం వ‌ర‌కు పులుపుగానే ఉంటుంది. కానీ ఈ రుచిని ...

news

బ్రొకోలీతో అధిక బరువుకి చెక్ పెట్టండి

మ‌నం తినడానికి అనేక ర‌కాల ఆహార ప‌దార్థాలు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిలో కొన్ని ...

news

బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్డు తీసుకుంటే?

ప్రతిరోజూ ఒక గుడ్డు తీసుకుంటే శారీరానికి సరిపడా బి-విటమిన్ లభిస్తుంది. వారానికి కనీసం ...