రోజూ ఇవి తీసుకుంటే చాలు.. ఆరోగ్యానికి ఎంతో మేలు.. నీరు-నిమ్మ-పాలు..?

బుధవారం, 15 ఫిబ్రవరి 2017 (15:32 IST)

ఉరుకులు పరుగులు, కంప్యూటర్ల ముందు గంటల పాటు కూర్చోవడం ద్వారా అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అందుకే ఎన్ని పనులున్నా.. ఆరోగ్యంగా ఉండాలంటే ఈ చిన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

ప్రతి రోజూ మూడు లీటర్ల నీరు సేవించడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినవారవుతాం. ఒత్తిడికి గురికాకుండా ఉండేందుకు యోగా చేయడం మంచిది. ఎక్కువగా నిద్ర పోవడం వల్ల అనారోగ్య సమస్యల నుండి బయటపడుతారు. అలాగే వీలైనంత సేపు నడవాలి. ఆవేశాన్ని తగ్గించుకోవడం ద్వారా ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. 
 
రోజుకు మూడు లీటర్ల నీరు తీసుకుంటే రోగాలను దూరం చేసుకోవచ్చు. అలాగే ఒక గ్లాసుడు నిమ్మకాయ రసాన్ని తీసుకుంటే.. శరీరంలో ఉన్న కొవ్వును తీసేయవచ్చు. ఇక ఒక తులసి ఆకును నమిలితే క్యాన్సర్ రాకుండా కాపాడుకోవచ్చు. ఇక కప్పు పాలు తీసుకుంటే ఎముకలను దృఢంగా చేసుకోవచ్చు.  రోజుకు యాపిల్ తీసుకోవడం ద్వారా డాక్టర్ వద్దకు వెళ్లే అవసరం ఏమాత్రం ఉండదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

చిలకడదుంపల్ని కాల్చుకుని తింటేనే బెస్ట్... దురలవాట్లకు ఈ దుంపలతో చెక్

పిల్లలు బరువు పెరగట్లేదా? అయితే చిలకడ దుంపల్ని పెట్టండి. చిలకడదుంపలను కాల్చుకుని, ...

news

స్మార్ట్ ఫోన్ల‌తో ఛాటింగ్ చేస్తున్నారా? నిద్ర గోవిందా.. అనారోగ్యాలు రమ్మంటాయ్..

స్మార్ట్ ఫోన్ల పుణ్యంతో రాత్రిపూట నిద్ర చాలామందికి కరువైంది. పనుల్ని చక్కబెట్టుకుని ...

హృద్రోగుల స్టెంట్ల ధరలు 85 శాతం తగ్గింపు: ఏడాదికి రూ. 4,450 కోట్ల మేర తగ్గనున్న భారం

గత పదేళ్లకు పైగా కార్పొరేట్ ఆసుపత్రులకు వేలకోట్ల రూపాయలను ధారపోసి తమాషా నడిపిన తర్వాత ...

news

దేశంలో పెరుగుతున్న మూర్ఛరోగులు : డాక్టర్ దినేష్ నాయక్

దేశంలో మూర్ఛరోగుల సంఖ్య పెరుగుతోందని, దీనికి కారణంగా ఈ వ్యాధికి చికిత్స చేసేందుకు అధునాత ...