మీరు ఆరోగ్యంగా ఉండాలా.. అయితే మంచి నీరు ఇంతే తాగండి..!

గురువారం, 16 మార్చి 2017 (12:11 IST)

drinking water

నీరు ఎంత తాగితే అంత మంచిదని లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు పదేపదే నీళ్లు తాగే వారు చాలా మందే ఉంటారు. అలా అదేపనిగా తాగకుండా తమ శరీర బరువును బట్టి ప్రతి రోజు సగటుగా నీళ్లు తాగాలని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు ప్రతి రోజు సగటున బరువుని బట్టి ఎలా నీళ్లు తాగితే మన ఆరోగ్యానికి మంచిదో తెలుసుకుందాం…
 
45 కేజీల బరువున్నవారు రోజుకి 1.9 లీటర్లు
50 కేజీల బరువున్నవారు రోజుకి 2.1 లీటర్లు
55 కేజీల బరువున్నవారు రోజుకి 2.3 లీటర్లు
60 కేజీల బరువున్నవారు రోజుకి 2.5 లీటర్లు
65 కేజీల బరువున్నవారు రోజుకి 2.7 లీటర్లు
70 కేజీల బరువున్నవారు రోజుకి 2.9 లీటర్లు
75 కేజీల బరువున్నవారు రోజుకి 3.2 లీటర్లు
80 కేజీల బరువున్నవారు రోజుకి 3.5 లీటర్లు
85 కేజీల బరువున్నవారు రోజుకి 3.7 లీటర్లు
90 కేజీల బరువున్నవారు రోజుకి 3.9 లీటర్లు
95 కేజీల బరువున్నవారు రోజుకి 4.1 లీటర్లు
100 కేజీల బరువున్నవారు రోజుకి 4.3 లీటర్లు
ప్రతి ఒక్కరు రోజుకి 5 లీటర్లు నీరు తాగాల్సిన అవసరం లేదు. ఇలా బరువుకి తగ్గట్లు నీరు తాగితే చాలని నిపుణులు తెలియజేస్తున్నారు.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

మునగాకు, దోసకాయ రసాన్ని ప్రతిరోజూ తాగితే..?

మునగాకులో ఆరోగ్య రహస్యాలు ఎన్నో ఉన్నాయి. మునగాకులో ఎ, సి విటమిన్లు పుష్కలంగా వున్నాయి. ...

news

వేసవిలో ఫ్యాట్ ఫుడ్స్, స్నాక్స్ వద్దే వద్దు.. 20 నిమిషాలకోసారి నీళ్లు తాగండి..

భోజనానికి ముందు ఆయిల్ ఐటమ్స్ తీసుకుంటున్నారా? బిస్కెట్లు లాగిస్తున్నారా? అయితే కాస్త ...

news

చెన్నైలో మరో 100 పాథాలజీ ల్యాబ్‌లు... లిస్టర్ మెట్రోపొలిస్

తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై నగరంలో మరో వంద పాథాలజీ ల్యాబ్‌లను ఏర్పాటు చేయనున్నట్టు ...

news

భర్తకు దూరంకాలేను.. ప్రియుడిని వదులుకోలేను... పరిష్కారం చూపమంటున్న వివాహిత

ఓ వివాహిత సంకటస్థితిని ఎదుర్కొంటోంది. ఇటు అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తను దూరం చేసుకోలేక.. ...