ఇవి ఆరగించి గుండె జబ్బులకు దూరంగా ఉండండి..

మంగళవారం, 11 జులై 2017 (14:49 IST)

rice

మారుతున్న జీవనశైలితో పాటు అనారోగ్య సమస్యలూ అధికమవుతున్నాయి. ముఖ్యంగా.. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అనేక మంది వివిధ రకాల గుండె జబ్బుల బారిన పడుతున్నారు. అయితే, ఇలాంటి వారు చిన్నపాటి జాగ్రత్తలు, ఆహార నియమాలతో పాటు.. చిన్నపాటి చిట్కాలు పాటించినట్టయితే గుండె జబ్బులకు దూరంగా ఉండొచ్చని ఆరోగ్య నిపుణులు చెపుతున్నారు. ఆ చిట్కాలేంటో ఓసారి పరిశీలిద్ధాం. 
 
* తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి.
* ప్రాసెస్డ్‌ ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి.
* వీలైనంత ఎక్కువగా పండు, కాయగూరలు తినాలి.
* పాలిష్‌ బియ్యం బదులు దంపుడు బియ్యం తినాలి.
* చక్కెర, ఉప్పు, శాచురేటెడ్‌ కొవ్వు పదార్థాలను దూరంగా ఉంచాలి.
* లీన్‌ ప్రోటీన్లు ఉండే చేపలు, బీన్స్‌, విటమిన్స్, ప్రోటీన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండే కాయధాన్యాలు తీసుకోవాలి.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

వారానికి రెండు సార్లు మునగాకు తీసుకుంటే?

మునగలో ఔషధాలెక్కువ. మునగాకును వారానికి రెండుసార్లు ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యానికి ...

news

చికెన్ కూర, కోడిగుడ్డు ఆమ్లెట్ లేనిదే ముద్ద దిగట్లేదా? ఇక జాగ్రత్త గురూ...

చికెన్ కూర, కోడిగుడ్డు ఆమ్లెట్ లేనిదే ముద్ద దిగట్లేదా? రోజూ డైట్‌లో తప్పకుండా.. చికెన్, ...

news

ఒక చెంచాడు గోరింటాకు రసాన్ని తాగితే ఏమవుతుంది?

తెలుగువారు కన్నెపడుచుల చేతిపంట గోరింట ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు ఆడపిల్లలంతా ముందు గోరంట ...

news

పెళ్లయిన కొత్తలో భార్యను వేధించే ఆ సమస్య

సాధారణంగా పెళ్లయిన కొత్తలో శృంగారంలో పాల్గొన్న యువతిలో ఆనందం కంటే నొప్పి, బాధ ఎక్కువగా ...