Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఇలా చేస్తే దోమలు, ఈగలు రమ్మన్నా రావు....

శుక్రవారం, 24 నవంబరు 2017 (22:28 IST)

Widgets Magazine
Mosquitoe

వర్షాకాలం, చలికాలంలో ఈగలు దోమలు బాధ ఎక్కువగా ఉంటుంది. వీటిని నివారించడానికి అనేక మందులను ఉపయోగిస్తాము. వీటివలన మన ఆరోగ్యం పాడైపోతుంది. అందువల్ల ప్రకృతి సహజమైన పద్ధతులను పాటించాలి. డైనింగ్ టేబుల్ మధ్యలో పూదీన ఆకులను ఉంచండి. దీని వాసనకు ఈగలు, దోమలు పారిపోతాయి. 
 
అంతేకాదు ఇంటిని శుభ్రవరిచేటప్పుడు నీళ్ళలో చెంచాడు పసుపు కలిపి శుభ్రం చేస్తే ఇంట్లోకి ఈగలు రాకుండా ఉంటాయి. ఇతర క్రిమికీటకాలు కూడా నశిస్తాయి. రోజు దోమలని తరమడానికి మస్కిటో మాట్ల అవసరం లేకుండా కమలా ఫలం తొక్కలను ఎండబెట్టి కాల్చితే వచ్చే పొగకు దోమలు పారిపోతాయి.
 
మన ఇంట్లో వాడుకునే వెల్లుల్లిపాయలను రోజుకు రెండు రేకులను కాల్చితే చాలు దోమలు రమ్మన్నా రావు. అంతేకాదు బెడ్రూమ్‌లో ఒక పాత్రలో నీళ్ళు పోసి అందులో కర్పూరపు బిళ్ళులు వేసి పెట్టండి. అరటి, మామిడి తొక్కలను, వేపాకులను ఎండబెట్టి వాటిని కాల్చితే వచ్చే పొగకు దోమలు రాకుండా ఉంటాయి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

ఈ ఒక్క కాయతో శరీరంలోని అవయవాలన్నీ సేఫ్‌..

మనకు మార్కెట్లో చాలా తక్కువ ధరకు దొరికే పండ్లలో జామకాయ ఒకటి. పెరటిలో ఉన్న దాంట్లో నుంచి ...

news

బరువు పెరిగారో కళ్లకు ముప్పే గుర్తుంచుకోండి..

గంటల పాటు కంప్యూటర్లకే అతుక్కుపోతున్నారా? వ్యాయామానికి దూరమవుతున్నారా? జంక్ ఫుడ్ ...

news

బట్టతలకు చెక్ పెట్టే నెయ్యి..

జుట్టు చివర్లో చిట్లుతున్నాయా? అయితే నెయ్యిని ఇలా వాడండి అంటున్నారు బ్యూటీషియన్లు. ...

news

ఉదయం గంట-సాయంత్రం గంట.. సూర్యుని కిరణాలు తాకితే

సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఏ సమయంలో ఎండలో ఉన్నా సూర్యరశ్మిని పొందవచ్చు. కాకపోతే ...

Widgets Magazine