చల్లని నీరు తాగితే లివర్ చెడిపోతుందట.. నిజమేనా?

శుక్రవారం, 19 మే 2017 (12:45 IST)

వేసవికాలంలో చాలామంది చల్లటి నీటిని సేవిస్తుంటారు. చల్లటి నీరు లేనిదే కొద్ది సేపు కూడా ఉండలేరు చాలామంది. కానీ చల్లని నీటిని సేవిస్తే లివర్ చెడిపోవడం ఖాయమంటున్నారు వైద్యులు. కూల్ వాటర్ ఆరోగ్యానికి అత్యంత ప్రమాదరకమని, యుక్త వయస్సులో ఉన్నప్పుడు దాని ప్రభావం తెలియదని, వయస్సు పెరుగుతుంటే ఖచ్చితంగా తెలిసొస్తుందని, అలాగే కూల్ వాటర్, కూల్ డ్రింక్స్, హార్ట్ ఎటాక్కి ముఖ్య కారణమవుతుందని జపాన్ డాక్టర్ల పరిశోధనలో ఈ ఫలితాలు కనిపించాయి. 
 
బీర్లు, కూల్ వాటర్, ఐస్ క్రీమ్ లు చాలా ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు. చల్లటి నీటి కన్నా గోరువెచ్చని నీటిని సేవిస్తే వచ్చే ఉపయోగాలు ఎన్నెన్నో... గోరు వెచ్చని నీటిని సేవిస్తే శ్వాస సంబంధిత వ్యాధులే, తల నొప్పి, లో బిపి, కీళ్ల నొప్పులు, హర్ట్ బీట్, కొలెస్ట్రాల్ పెరుగుదలను, ఆస్తమా, పొడి దగ్గు, దగ్గు, బ్లాక్ అయిన నరాలు, కడుపు, కంటి, చెవి, గొంతు సంబంధిత వ్యాధులు అన్నింటినీ నయం చేయగలవని వైద్యులు నిర్ధారించారు. 
 
ఉదయము పరగడుపున 5 గంటల సమయంలో 4 గ్లాసుల గోరు వెచ్చని నీరు త్రాగాలి. 45 నిమిషాల వరకు ఏమి తినకూడదు.. మీరు 4 గ్లాసుల నీరు త్రాగలేక పోతే మొదట 1 గ్లాసు, తర్వాత 2 గ్లాసులు ఇలా మెల్లగా అలవాటు చేసుకోవాలి. అంతేకాదు గోరువెచ్చని నీటిని సేవిస్తే డయాబెటిస్-30 రోజుల్లో, బీపీ-30 రోజుల్లో, ఉదర సంబంధిత -10 రోజుల్లో, అన్ని రకాల క్యాన్సర్లు-9 నెలల్లో, నరాల బ్లాకులు-6 నెలల్లో, మూత్ర సంబంధిత-10 రోజుల్లో , గొంతు, చెవి, కంటి, ముక్కు-10 రోజుల్లో, స్త్రీల ఋతుక్రమం- 15 రోజుల్లో గుండె సంబంధించిన -30 రోజుల్లో, తల నొప్పీ/మైగ్రేన్ నొప్పి-3 రోజుల్లో, హై బీపీ-30 రోజుల్లో,  కొలెస్ట్రాల్- 4 నెలల్లో, ఆస్తమా- 4 నెలల్లో తగ్గిపోతుందని చెబుతున్నారు వైద్యులు. దీనిపై మరింత చదవండి :  
Is Drinking Cold Water Bad For Health?

Loading comments ...

ఆరోగ్యం

news

వంటకు ఈ నూనెలు మంచివే... పామ్ ఆయిల్‌ను మోతాదుకు మించితే?

వంటకు ఉపయోగించే నూనెల ద్వారానే ఆరోగ్యంగా ఉండగలుగుతామని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇందులో ...

news

రుచిగా వుండే మినరల్ వాటర్ తాగుతున్నారా? కాస్త ఆగండి..

బోర్‌వెల్ నుంచి వచ్చే వాటర్ తాగకుండా.. మినరల్ వాటర్ ఎక్కువగా తాగుతున్నారా? ఈ నీటిలోని ...

news

మండు వేసవిలో మలయమారుతం ఖర్బుజా

వేసవిలో వేడిగాలులు, దప్పిక నుంచి శరీరాన్ని రక్షించే గుణం గల ఖర్బూజా పండు అధిక బరువును ...

news

వేప వేర్ల కషాయాన్ని పుక్కిలిస్తే...?

తిన్న ఆహారం దంతాల మధ్య చిక్కుకుపోవడం వల్ల ఆ ప్రదేశంలో క్రిములు చేరుతాయి. దీనివల్ల ...