రోజూ 2 గ్రాముల ఆవాలు మింగితే...?

గురువారం, 29 జూన్ 2017 (18:59 IST)

మన వంటగదిలో ఎన్నో ఔషధ గుణాలుండే దినుసులు వుంటాయి. వాటిలో నల్ల ఆవాలు కూడా ఒకటి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
 
* ప్రతిరోజూ నాలుగు గ్రాముల నల్ల ఆవాలను మింగి నీరు తాగితే జీర్ణశక్తి వృద్ధి చెందుతుంది. మలబద్ధకం పోతుంది. 
 
* ఆవాలను నీటితో కలిపి మెత్తగా నూరి దాన్ని తలనొప్పి వస్తున్న వైపు లేపనంగా రాస్తే మైగ్రేన్ తలనొప్పి పోతుంది.
 
* జుత్తు రాలి అప్పుడప్పుడే బట్టతల వస్తున్న చోట పచ్చి ఆవాలను నీటితో కలిపి మెత్తగా నూరి దాన్ని చేదు ఆవాల తైలంతో కలిపి రాయాలి. ఇలా చేస్తే అక్కడ వెంట్రుకలు మళ్లీ మొలుస్తాయి. 
 
* జలుబు వల్ల ముక్కు నుంచి నీరు కారుతుంటే పాదాల పైన, పాదాల కింద ఆవాల తైలాన్ని రాయాలి. ఇలా చేస్తే తెల్లారేసరికి మంచి గుణం కనిపిస్తుంది. 
 
* వాంతులు ఎంత తీవ్రంగా వున్నప్పటికీ అవి తగ్గిపోవడానికి ఆవాల పిండిని నీటితో కలిపి తాగాలి. దీనివల్ల వెంటనే వాంతి రావడం ఆగిపోతుంది. ఆ తర్వాత నల్ల ఆవాల పిండిని తడి చేసి పొట్టమీద రాయాలి. 
 
* నల్ల ఆవాల తైలాన్ని గొంతుపై మర్దన చేస్తే గొంతు వాపు తగ్గుతుంది.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

యోగా డేంజరట.. పరిశోధన

ప్రపంచ యోగాదినోత్సవం ఇటీవలే ముగిసింది. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా ఎంతో ...

news

తిన్న వెంటనే ఇది చేస్తున్నారా.. ఇక మీ పని అంతే..!

మనం చేసే పనులలో బాగా ఇష్టపడి చేసే పని భోజనం చేయడం. మనం ఎంత కష్టపడినా సరైన భోజనం చేస్తే ...

news

గుండెపోటు నుంచి తప్పించుకోవాలంటే.. రోజూ ఓ కప్పు చేపలు తినాల్సిందే

గుండెపోటు నుంచి తప్పించుకోవాలంటే.. చేపలు తినాల్సిందే. అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ...

news

అమృతం అంటే నిమ్మకాయ..!

ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం బాగుంటేనే ఏదైనా మనం చేయగలం. మన వంటింట్లో లభించే ఆహార ...