వేప వేర్ల కషాయాన్ని పుక్కిలిస్తే...?

గురువారం, 18 మే 2017 (21:20 IST)

neem leaf

తిన్న ఆహారం దంతాల మధ్య చిక్కుకుపోవడం వల్ల ఆ ప్రదేశంలో క్రిములు చేరుతాయి. దీనివల్ల చిగుళ్లవాపు, నోటి దుర్వాసన వస్తుంటాయి. అందువల్ల మెరుగైన దంతాల కోసం ఇలా చేయాలి.
 
* తుమ్మ చెక్క కషాయాన్ని నువ్వుల నూనెతో కలిపి నూనె మిగిలేవరకూ కాచి చల్లార్చాలి. ఆ తర్వాత దాన్ని వడబోసి ఉదయాన్నే పుక్కిట పడితే మంచి గుణం కనబడుతుంది.
 
* వేప వేర్ల కషాయాన్ని పుక్కిలిస్తే చిగుళ్లు తాజాగా వుంటాయి.
 
* పొగడ చెట్టు వేరును నీటితో మెత్తగా నూరి పాలల్లో కలిపి మూడు రోజులు ఉదయాన్నే తాగితే దంతాలు గట్టిపడతాయి.
 
* దంతాలను శుభ్రంగా వుంచుకోవడానికి వేప పుల్లతో కానీ, మర్రి ఊడతో కానీ తోముకోవాలి. దీనివల్ల దంతాల మధ్య తిష్టవేసే క్రిములు నశిస్తాయి.
 
* చిగుళ్లకు చీము పట్టి బాధిస్తుంటే 500 గ్రాముల నీటిలో 2 గ్రాముల పటిక చూర్ణ వేసి పుక్కిలించాలి. 
 
* చెరకు కర్రను పండ్లతో కొరికి నమిలి రసాన్ని మింగుతుంటే పిప్పళ్ల బాధ తగ్గుతుంది. దీనితోపాటు పళ్లు కూడా గట్టిపడతాయి.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

టీ, కాఫీలకు అలవాటు పడి.. తాగకపోతే తలనొప్పి ఎందుకొస్తుంది?

ఉదయం, సాయంత్రం టీ, కాఫీలు తాగే అలవాటుందా? తాగకపోతే.. తలనొప్పి వచ్చేస్తుందా? అలాంటివారు ...

news

46 డిగ్రీల సెంటీగ్రేడ్... భానుడి ఎండ దడ... వడదెబ్బ తగిలితే ఏం చేయాలి?

వేసవి ప్రతాపం చురచురమంటోంది. భానుడి భగభగలతో ఇంచుమించు 50 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ...

news

కూల్ డ్రింక్స్‌‌లో బాత్రూమ్ క్లీన్ చేసే యాసిడ్‌తో సమానమైన ఆమ్లాలున్నాయా?

ఎండలు మండిపోతున్నాయి. ఇక చల్లచల్లని కూల్ డ్రింక్స్ తాగేస్తుంటారు.. చాలామంది. అయితే కూల్ ...

news

బీరు తాగిన వారిలో నొప్పులుండవ్.. ఆందోళన ఉండదట.. వేసవిలో తాగడం?

వేసవి కాలం మందు బాబు బీరు బాగా లాగించేస్తుంటారు. ఎండాకాలంలో చల్లిటి బీరుతో గొంతు ...